You Searched For "scr"
Hyderabad: చర్లపల్లి రైల్వే టర్మినల్ నేడే ప్రారంభం.. సంక్రాంతి స్పెషల్ రైళ్లు ఇక్కడి నుంచే..
సకల హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం వర్చువల్‌గా ప్రారంభిస్తారు.
By అంజి Published on 6 Jan 2025 6:56 AM IST
శబరిమలకు వెళ్లే వారికి శుభవార్త
శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమల వెళ్లే వారి కోసం రైల్వే శాఖ మరో 28 ప్రత్యేక రైళ్లు...
By అంజి Published on 6 Dec 2024 8:36 AM IST
Peddapalli: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. 20 ప్యాసింజర్ రైళ్లు రద్దు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 20 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సిఆర్) అధికారులు బుధవారం...
By అంజి Published on 13 Nov 2024 8:22 AM IST
రేపు గుంటూరు - వరంగల్ మధ్య ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలివే
పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌ను అధిగమించేందుకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) గుంటూరు నుంచి వరంగల్‌కు సింగిల్ జర్నీ ప్రత్యేక రైలును ప్రకటించింది.
By అంజి Published on 20 Feb 2024 8:09 AM IST
నేడు కొమురవెల్లి రైల్వేస్టేషన్‌కు శంకుస్థాపన
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఫిబ్రవరి 15,2024న కొమురవెల్లి (హాల్ట్) రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
By అంజి Published on 15 Feb 2024 8:26 AM IST
రైల్వేలో 5,696 పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో 6 రోజులే గడువు
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్.. భారతీయ రైల్వేకు సంబంధించి ట్రాక్‌మెన్ నుంచి గెజిటెడ్ పోస్టుల వరకూ టెక్నికల్, నాన్-టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి...
By అంజి Published on 14 Feb 2024 5:48 AM IST
Video: శరవేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) పేర్కొంది.
By అంజి Published on 11 Feb 2024 2:40 PM IST
వరంగల్ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం.. వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురికి గాయాలు
వరంగల్ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు రైలు ప్రయాణికులు గాయపడ్డారు.
By అంజి Published on 14 July 2023 1:30 PM IST
బిగ్ బ్రేకింగ్: ఫలకునుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటల చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా రైలులో మంటలు వ్యాపించాయి.
By అంజి Published on 7 July 2023 12:33 PM IST
అనకాపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు
ఇటీవల కాలంలో వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలోని
By అంజి Published on 14 Jun 2023 12:28 PM IST
రామగుండం, మంచిర్యాలకు వందే భారత్ రైలు!
త్వరలోనే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నాగ్‌పూర్ స్టేషన్ మధ్య వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది.
By అంజి Published on 7 Jun 2023 9:00 AM IST
సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ట్రైన్ టైమింగ్స్‌లో మార్పులు
సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ సమయ వేళల్లో దక్షిణ మధ్య రైల్వే స్వల్ప మార్పులు
By అంజి Published on 15 May 2023 9:15 AM IST