You Searched For "Sarfaraz Khan"
సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్
బెంగళూరు టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారతజట్టు పోరాడుతోంది.
By Medi Samrat Published on 19 Oct 2024 10:57 AM IST
కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ
అక్టోబరు 17న బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సర్ఫరాజ్ ఖాన్‌పై కోప్పడ్డాడు
By Medi Samrat Published on 17 Oct 2024 8:30 PM IST
అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న టీమిండియా క్రికెటర్ తమ్ముడు..!
యువ బ్యాట్స్‌మెన్ ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీలో ఇండియా-బి తరఫున ఆడుతున్నాడు. అతడు ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు
By Medi Samrat Published on 6 Sept 2024 3:01 PM IST
మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్ర, సర్ఫరాజ్ తండ్రికి గిఫ్ట్
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
By Srikanth Gundamalla Published on 23 March 2024 12:25 PM IST
సెంచరీతో 29 ఏళ్ల నాటి సచిన్ రికార్డును బద్దలు కొట్టిన సర్ఫరాజ్ తమ్ముడు
2024 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు.
By Medi Samrat Published on 12 March 2024 2:54 PM IST
సర్ఫరాజ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకు తప్పించిందో చెప్పిన గంగూలీ
ఇటీవలే భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
By Medi Samrat Published on 2 March 2024 8:15 PM IST
సెలెక్టర్లు కరుణించేనా..? దక్షిణాఫ్రికా గడ్డపై కూడా సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్..!
ప్రిటోరియాలో జరుగుతున్న మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు.
By Medi Samrat Published on 23 Dec 2023 2:47 PM IST