You Searched For "sangareddy district"
Sangareddy Accident: విషాదం.. అదుపు తప్పిన బైక్.. కల్వర్టు గుంతలో పడి ముగ్గురు మృతి
సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు.
By అంజి Published on 28 Dec 2025 8:17 AM IST
Telangana Cold Wave: ఎముకలు కొరికే చలి.. రానున్న 3 రోజులు జాగ్రత్త.. కోహిర్లో అత్యల్ప ఉష్ణోగ్రత 5.8°C నమోదు
రాష్ట్రంలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్, 5 జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
By అంజి Published on 13 Dec 2025 7:58 AM IST
సంగారెడ్డిలో దారుణం.. మామను కత్తితో పొడిచి చంపిన అల్లుడు
సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోతూ తన మామను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు.
By అంజి Published on 12 Dec 2025 12:23 PM IST
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసం..రూ.2.50 కోట్లు వసూలు
డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని ఓ వ్యక్తి పేద ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 24 Nov 2025 1:30 PM IST
చీమలంటే ఆ మహిళకు భయం, కౌన్సెలింగ్ ఇప్పించినా మార్పు లేకపోవడంతో సూసైడ్
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో చిందం మనీషా(25) అనే మహిళ చీమలకు బయపడి ఉరివేసుకుని చనిపోయిన ఘటన మంగళవారం రోజున చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 6 Nov 2025 4:44 PM IST
SANGAREDDY: పోలియో చుక్కలు వేసిన కాసేపటికే శిశువు మృతి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరాలో ఆదివారం పోలియో చుక్కలు వేసిన కాసేపటికే మూడు నెలల పసికందు అనుమానాస్పద...
By అంజి Published on 13 Oct 2025 6:32 AM IST
Video: రాష్ట్రంలోని మరో ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లాలోని ఓ కోల్డ్ స్టోరేజ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 7 Aug 2025 8:15 AM IST
తెలంగాణలో ఘోరం.. ప్రియురాలిని పొడిచి చంపిన ప్రేమోన్మాది
సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి.. తన ప్రియురాలి ప్రాణం తీశాడు.
By అంజి Published on 7 July 2025 5:03 PM IST
దారుణం..ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
By Knakam Karthik Published on 5 May 2025 2:10 PM IST
Sangareddy: హెటిరో ల్యాబ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని గడ్డిపోతారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
By అంజి Published on 27 May 2024 5:08 PM IST
విషాదం.. స్లాబ్ వేస్తుండగా కూలిన చర్చి.. నలుగురు మృతి
సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. స్లాబ్ వేస్తుండగా చర్చి కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
By అంజి Published on 7 Jan 2024 2:54 PM IST
విషాదం.. టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లి గర్భిణి మృతి
టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లి ఎగ్జామ్ సెంటర్‌లో గర్భిణీ మృతి చెందింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో జరిగింది.
By అంజి Published on 15 Sept 2023 1:46 PM IST











