You Searched For "S Jaishankar"
కూర్చుని మాట్లాడుకుంటేనే సమస్యకు పరిష్కారం..!
న్యూ ఇయర్ మరుసటి రోజే వెనిజులాపై అమెరికా దాడి చేసింది. అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య అరెస్టయ్యారు.
By Medi Samrat Published on 7 Jan 2026 10:19 AM IST
అమెరికా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ.. వాణిజ్య ఒప్పందంపై కుదిరిందా.?
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 27 Oct 2025 4:47 PM IST
'ఉగ్రవాదాన్ని దేశ విధానంగా ప్రకటించుకుంది'.. పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డ విదేశాంగ మంత్రి
యూఎస్‌లో జరుగుతున్న యూఎన్ జనరల్ అసెంబ్లీ వేదికగా పాకిస్తాన్‌పై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విరుచుకుపడ్డారు.
By అంజి Published on 28 Sept 2025 9:10 AM IST
అమెరికాలో జైశంకర్-పీయూష్ గోయల్.. వాటిపైనే కీలక చర్చలు..!
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
By Medi Samrat Published on 22 Sept 2025 9:09 AM IST
ట్రంప్ హెచ్చరికలు లెక్కచేయని భారత్.. రష్యా పర్యటనకు జైశంకర్
రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ రష్యాలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 13 Aug 2025 4:25 PM IST
నిజమెంత: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం 3 రాఫెల్ జెట్లను కోల్పోయిందని జైశంకర్ అంగీకరించారా?
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ భారతదేశ రఫేల్ జెట్‌లను కూల్చివేసిందనే వాదనలు సోషల్ మీడియాలో వ్యాపించాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 July 2025 11:22 AM IST
బంగ్లాదేశ్ నుండి భారతీయులను తరలించాల్సిన అవసరం లేదు: కేంద్రం
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా లేదని తెలిపారు.
By అంజి Published on 6 Aug 2024 11:45 AM IST






