You Searched For "Revanth reddy"
ఐటీ దాడులు తెలంగాణలో కాంగ్రెస్ సునామీకి సంకేతం: రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ దాడులు చేయడాన్ని ఖండించారు.
By అంజి Published on 9 Nov 2023 11:08 AM IST
కొడంగల్‌లో రేవంత్ నామినేషన్..డీకేకు మించిన మెజార్టీ ఇవ్వాలని వినతి
డీకే శివకుమార్‌ను మించిన తీర్పును కొడంగల్ ప్రజలు తనకు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు.
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 6:45 PM IST
సంక్షేమం కనిపెట్టిందే కాంగ్రెస్.. కచ్చితంగా అధికారంలోకి వస్తాం: రేవంత్ రెడ్డి
లెక్కలు వేసుకోనో, కేసీఆర్ దీక్షతోనే.. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 3 Nov 2023 12:55 PM IST
ఆయన చేరిక కాంగ్రెస్‌కు వెయ్యేనుగుల బలం : రేవంత్ రెడ్డి
బీజేపీకి రాజీనామా చేసిన వివేక్ వెంకట్ స్వామి కాంగ్రెస్‌లో చేరనున్నారు.
By Medi Samrat Published on 1 Nov 2023 1:17 PM IST
ప్రాణాలు ఇవ్వడమే కానీ.. దాడుల సంస్కృతి కాంగ్రెస్‌ది కాదు : రేవంత్ రెడ్డి
పేదోళ్ల దేవత ఇందిరమ్మ.. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఉక్కుమహిళ ఇందిరమ్మ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొనియాడారు
By Medi Samrat Published on 31 Oct 2023 7:14 PM IST
కాంగ్రెస్‌కు ఎవరూ సాయం చేయకుండా కేటీఆర్ బెదిరిస్తున్నారు : రేవంత్ రెడ్డి
గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కోదండరాం పోరాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 30 Oct 2023 2:27 PM IST
'మేడిగడ్డ నుంచి కర్ణాటక వెళదాం'.. సిద్ధమా.? కేసీఆర్‌కు రేవంత్ సవాల్..!
పదేళ్లు గడిచినా కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 29 Oct 2023 5:43 PM IST
Telangana: కాంగ్రెస్ గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: డీకే శివకుమార్
తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందని డీకే శివకుమార్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 8:00 PM IST
హైకమాండ్ ఆదేశిస్తే.. కేసీఆర్‌పై పోటీకీ నేను రెడీ: రేవంత్
కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ వెల్లడించారు.
By అంజి Published on 26 Oct 2023 1:29 PM IST
రేవంత్ నుంచి ప్రాణహాని ఉంది.. డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ బహిష్కృత నేత
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ బహిష్కృత నేత కురువ విజయ్ కుమార్
By Medi Samrat Published on 25 Oct 2023 2:50 PM IST
రేవంత్‌రెడ్డికి జానారెడ్డి సంస్కారం నేర్పించాలి: మంత్రి కేటీఆర్
రేవంత్‌రెడ్డి కామెంట్స్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 5:15 PM IST
కేసీఆర్ కుటుంబమే మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి కారణం: రేవంత్
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని..మొదటి దోషి సీఎం కేసీఆర్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 4:32 PM IST