You Searched For "RBI"
మినమమ్ బ్యాలెన్స్‌పై పెనాల్టీలు వద్దు.. ఆర్‌బీఐ కీలక ఆదేశాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసకుంది. బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 8:30 PM IST
2024 మార్చి తర్వాత పాత రూ.100 నోట్లు చెల్లవా? ఆర్బీఐ క్లారిటీ!
పెద్ద నోట్ల రద్దు భారత్‌ను ఒక్క కుదుపు కుదిపేసింది.
By Srikanth Gundamalla Published on 30 Dec 2023 7:58 AM IST
పొరపాటున ఆన్‌లైన్‌లో వేరేవారికి డబ్బులు పంపించారా..? అయితే ఇలా చేయండి
ఆన్‌లైన్ పేమెంట్ విధానం అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరూ ఇతరులకు డబ్బు పంపేందుకు అటువైపే మొగ్గు చూపుతున్నారు.
By అంజి Published on 27 Dec 2023 8:43 AM IST
FactCheck : 100 రూపాయల నోటు గురించి వైరల్ అవుతున్న పోస్టుల్లో నిజమెంత
పాత రూ. 100 నోట్లు చట్టబద్ధమైనవిగా పరిగణించరని సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Dec 2023 8:48 PM IST
అలర్ట్.. రుణమాఫీ ఆఫర్ల ప్రకటనలను నమ్మొదన్న RBI
రుణమాఫీ ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలను చూసి మోసపోవద్దని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలను అలర్ట్ చేసింది.
By Srikanth Gundamalla Published on 11 Dec 2023 5:45 PM IST
ఇంకా రూ.2వేల నోట్లు ఉన్నాయా? ఇలా మార్చుకోవచ్చు..
రూ.2వేల నోటు మార్పిడికి ఆర్‌బీఐ మరో రెండు మార్గాలను సూచించింది.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 7:27 PM IST
లోన్ రికవరీ ఏజెంట్లకు షాక్.. కఠిన నిబంధనలకు సిద్ధమైన ఆర్‌బీఐ
లోన్ వసూలు చేయడానికి వెళ్లే బ్యాంకులు, ఆర్ధిక సంస్థల రికవరీ ఏజెంట్లపై రిజర్వుబ్యాంక్ కఠిన నిబంధనలను విధించేందుకు రెడీ అవుతోంది.
By అంజి Published on 27 Oct 2023 12:03 PM IST
రూ.1000 నోటు రీ ఎంట్రీపై క్లారిటీ ఇదే
2016వ సంవత్సరంలో రూ.1000 కరెన్సీ నోట్లను చలామణి నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పింది. అయితే ఈ నోట్లు మళ్లీ మార్కెట్‌లోకి రాబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
By అంజి Published on 20 Oct 2023 1:49 PM IST
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
By అంజి Published on 6 Oct 2023 11:07 AM IST
2000 నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోటును ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 30 Sept 2023 7:30 PM IST
రూ.2 వేల నోట్ల మార్పిడికి ముగుస్తున్న గడువు.. ఎలా మార్చుకోవాలంటే?
రూ.2000 నోట్ల మార్పిడికి గడువు ముగియనున్న నేపథ్యంలో కొందరు ప్రజలు ఎక్కడ మార్చుకోవాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారు.
By అంజి Published on 1 Sept 2023 11:27 AM IST
కస్టమర్లకు అలర్ట్.. సెప్టెంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు
వివిధ సెలవుల కారణంగా హైదరాబాద్‌లోని బ్యాంకులు 2023 సెప్టెంబర్ నెలలో ఎనిమిది రోజుల పాటు మూతపడనున్నాయి.
By అంజి Published on 31 Aug 2023 2:30 PM IST