You Searched For "RBI"
కస్టమర్లకు శుభవార్త.. SBIలోనూ వడ్డీ రేట్లు తగ్గాయ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా రుణ రేట్లను సవరించింది.
By అంజి Published on 13 Dec 2025 8:58 AM IST
రూ.10 నాణేమే కాదు.. అర్థరూపాయి కూడా చెల్లుబాటవుతుంది: RBI
నాణేలపై ప్రజలకు ఉన్న అపోహలు తొలగించేందుకు 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్‌బీఐ) వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపుతోంది.
By అంజి Published on 9 Dec 2025 7:16 AM IST
శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి.
By అంజి Published on 8 Dec 2025 7:25 AM IST
బ్యాంకింగ్ రంగంలో మైలురాయి..ఆ ఖాతాల్లో రూ.2.75 లక్షల కోట్లు నిల్వ
భారతదేశ ఆర్థిక చేరిక ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంది
By Knakam Karthik Published on 7 Dec 2025 4:01 PM IST
BSBD అకౌంట్లపై ఆర్‌బీఐ గుడ్‌న్యూస్
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) అకౌంట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుభవార్త చెప్పింది.
By అంజి Published on 6 Dec 2025 9:49 AM IST
భారీ శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది.
By అంజి Published on 5 Dec 2025 10:38 AM IST
అమరావతిలో RBI సహా 25 బ్యాంకుల కొత్త భవనాలకు ఎల్లుండి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆర్బీఐ సహా 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం ఎల్లుండి జరగనుంది.
By Knakam Karthik Published on 26 Nov 2025 5:30 PM IST
త్వరలో ఆ దేశాలలో కూడా UPI సేవలు..!
భారతీయ రిజర్వ్ బ్యాంక్.. NPCI ఇంటర్నేషనల్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సహకారంతో ఒక చారిత్రాత్మక చొరవ తీసుకుంది.
By Medi Samrat Published on 22 Nov 2025 6:58 PM IST
పిన్ లేకుండానే UPI ట్రాన్సాక్షన్స్, నేటి నుంచి కొత్త ఫీచర్
యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 11:13 AM IST
కస్టమర్ మరణించిన 15 రోజుల్లో అకౌంట్ల సెటిల్‌మెంట్: ఆర్‌బీఐ
మరణించిన వారి బ్యాంకు ఖాతాల, లాకర్ల క్లెయిమ్ సెటిల్మెంట్ 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్‌బీఐ పేర్కొంది.
By అంజి Published on 27 Sept 2025 7:53 AM IST
యూజర్లకు ఆర్బీఐ షాక్..క్రెడిట్ కార్డుతో రెంట్ పేమెంట్ కట్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఊహించని ట్విస్ట్ వచ్చింది.
By Knakam Karthik Published on 19 Sept 2025 11:26 AM IST
ఫస్ట్ టైమ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే
మొదటిసారి రుణం తీసుకునేవారికి క్రెడిట్ స్కోర్లు తప్పనిసరి కాదని పేర్కొంటూ, రుణ దరఖాస్తులలో CIBIL పాత్రను ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
By Knakam Karthik Published on 25 Aug 2025 10:51 AM IST











