You Searched For "Rajasthan"
4 ఏళ్ల చిన్నారిపై సబ్-ఇన్స్పెక్టర్ అత్యాచారం.. సర్వీస్ నుండి తొలగింపు
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో దారుణం జరిగింది. 4 ఏళ్ల బాలికపై పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ అత్యాచారం చేశాడు.
By అంజి Published on 12 Nov 2023 6:58 AM IST
బ్రిడ్జిపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడ్డ బస్సు.. నలుగురు మృతి, పలువురి పరిస్థితి విషమం
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం బస్సు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడింది.
By అంజి Published on 6 Nov 2023 8:56 AM IST
సోఫాలో కూర్చున్న వ్యక్తి షాక్.. ఆ హిస్సింగ్ శబ్దం విని..
సోఫాలో కూర్చున్న ఓ వ్యక్తి అందులో ఉన్న విషపూరితమైన నాగుపామును చూసి షాక్ అయిన ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగుచూసింది.
By అంజి Published on 3 Nov 2023 7:24 AM IST
దారుణం.. సోదరుడిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు.. వీడియో తీసిన గ్రామస్తులు
ఓ వ్యక్తి భూ వివాదం వివాదం కారణంగా తన సోదరుడిపై ట్రాక్టర్ ఎక్కించి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
By అంజి Published on 26 Oct 2023 6:31 AM IST
ఓటర్లకు ఉచితాలపై సుప్రీం విచారణ, రెండు రాష్ట్రాలకు నోటీసులు
ఓటర్లకు ఉచితాలు పంపిణీ చేస్తున్నారన్న పిల్‌పై సుప్రీంకోర్టు విచారించింది.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 2:30 PM IST
ట్రాక్‌పై రాళ్లు, రాడ్లు.. వందేభారత్‌కు తప్పిన పెను ప్రమాదం
వందేభారత్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై రాళ్లు, రాడ్లు గుర్తించిన లోకో పైలట్లు ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు.
By అంజి Published on 3 Oct 2023 7:04 AM IST
Rahul Gandhi : తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గెలుస్తాం.. రాజస్థాన్‌లో కూడా..
ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే అంశంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఇది దృష్టి మరల్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమని రాహుల్...
By Medi Samrat Published on 24 Sept 2023 3:22 PM IST
26 వేళ్లతో జన్మించిన శిశువు.. దేవత అవతారమంటున్న కుటుంబ సభ్యులు
రాజస్థాన్‌లోని వింత ఘటన చోటు చేసుకుంది. భరత్‌పూర్‌లో 26 వేళ్లతో ఆడపిల్ల జన్మించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను "దేవత అవతారం"గా అభివర్ణించారు.
By అంజి Published on 18 Sept 2023 7:30 AM IST
మహిళపై గ్యాంగ్‌రేప్.. నగ్న స్థితిలో బాధితురాలు సహాయం కోసం వేడుకోలు
రాజస్థాన్‌లోని భిల్వారాలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
By అంజి Published on 11 Sept 2023 8:30 AM IST
కోడలిని నగ్నంగా వీధుల్లో ఊరేగించిన అత్తింటివారు
రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను భర్త, అత్తామామ ముగ్గురూ కలిసి నగ్నంగా చేసి కొడుతూ గ్రామంలో ఊరేగించారు.
By Srikanth Gundamalla Published on 2 Sept 2023 9:27 AM IST
కోటాలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
రాజస్థాన్ కోటాలో ఆదివారం మరో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది.
By అంజి Published on 28 Aug 2023 12:43 PM IST
మళ్లీ బతికిస్తానని.. వృద్ధురాలిని కొట్టి చంపిన వ్యక్తి.. ఆపై..
రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో 70 ఏళ్ల వృద్ధుడు తాను శివుడి అవతారంగా భావించి 85 ఏళ్ల వృద్ధురాలిని కొట్టి చంపాడు.
By అంజి Published on 7 Aug 2023 7:10 AM IST