You Searched For "Rain"
హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన
సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు హైదరాబాద్ మెట్రో రైల్ ఫ్లైఓవర్, చెట్ల కింద తలదాచుకున్నారు
By Medi Samrat Published on 19 Aug 2024 6:31 PM IST
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురిసింది. సాయంత్రం వరకూ ఉక్కపోతగా ఉన్న వాతావరణం.. మేఘావృతమై.. కుండపోతగా వర్షం కురిసింది
By Medi Samrat Published on 15 Aug 2024 9:15 PM IST
తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
By Srikanth Gundamalla Published on 12 Aug 2024 6:43 AM IST
హైదరాబాద్‌కు అలర్ట్.. నగరంలో నాలుగు రోజులు వర్షాలు
హైదరాబాద్ నగరంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది
By Medi Samrat Published on 30 July 2024 5:41 PM IST
వర్షం అడ్డంకి.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
వర్షం అడ్డంకి.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
By అంజి Published on 28 July 2024 7:00 PM IST
Andhra Pradesh: నేడు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 22 July 2024 6:36 AM IST
భారీ వర్షాలతో కూలిన భవనం.. మహిళ దుర్మరణం
ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.
By Srikanth Gundamalla Published on 20 July 2024 3:45 PM IST
ఏపీకి భారీ వర్ష సూచన.. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు
బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 19 July 2024 12:30 PM IST
ఇవాళ తెలంగాణలో అతిభారీ వర్షాలు.. హైదరాబాద్‌కు అలర్ట్
తెలంగాణలో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
By Srikanth Gundamalla Published on 15 July 2024 10:45 AM IST
తెలంగాణకు వర్ష సూచన, 13 జిల్లాలకు అలర్ట్
తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
By Srikanth Gundamalla Published on 13 July 2024 8:27 AM IST
తెలంగాణకు భారీ వర్ష సూచన.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో ఈ మూడ్రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 9 July 2024 8:45 AM IST
అయోధ్య రామాలయంలో వర్షపు నీరు లీకేజీ
బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో అయోధ్య రామమందిరాన్ని అట్టహాసంగా ప్రారంభించింది.
By Srikanth Gundamalla Published on 25 Jun 2024 6:27 AM IST