You Searched For "Rahul Gandhi"
'ఎందుకంటే నేను..': పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన రాహుల్ గాంధీ
ఇంత వరకు పెళ్లి చేసుకోకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇటీవల రాహుల్ గాంధీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో పర్యటించారు.
By అంజి Published on 11 Oct 2023 9:34 AM IST
రాహుల్ గాంధీ కుక్క పేరుపై ఎంఐఎం నేతల గుస్సా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల తన తల్లి సోనియా గాంధీకి కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చారు
By Medi Samrat Published on 6 Oct 2023 7:00 PM IST
'ముస్లిం బాలికలకు అవమానం': కుక్కకు ఆ పేరు పెట్టిన రాహుల్ గాంధీపై ఎంఐఎం నేత ఫైర్
ఎంఐఎం నేత మహ్మద్ ఫర్హాన్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన కుక్కకు 'నూరీ' అని పేరు పెట్టడాన్ని "ముస్లిం కుమార్తెలను అవమానించడం" అని అభివర్ణించారు.
By అంజి Published on 6 Oct 2023 6:41 AM IST
ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. సోనియాకు రాహుల్‌గాంధీ లిటిల్ సర్‌ప్రైజ్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తన తల్లి సోనియాగాంధీకి లిటిల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 4 Oct 2023 3:54 PM IST
'రాహుల్ దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేయ్'.. అసదుద్దీన్ ఒవైసీ సవాల్
అసదుద్దీన్ ఒవైసీ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వాయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు.
By అంజి Published on 25 Sept 2023 8:00 AM IST
Rahul Gandhi : తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గెలుస్తాం.. రాజస్థాన్‌లో కూడా..
ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే అంశంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఇది దృష్టి మరల్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమని రాహుల్...
By Medi Samrat Published on 24 Sept 2023 3:22 PM IST
ఇండియా - భారత్ మధ్య వివాదాన్ని సృష్టించాలని బీజేపీ యత్నం: రాహుల్ గాంధీ
భారతీయ జనతా పార్టీ ఇండియా - భారత్ మధ్య వివాదం సృష్టించాలని భావిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
By అంజి Published on 24 Sept 2023 9:02 AM IST
తెలంగాణను అవమానించినందుకు ప్రధాని క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్
తెలంగాణను అవమానించినందుకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
By అంజి Published on 20 Sept 2023 9:37 AM IST
సెప్టెంబర్ 17న కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల?
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం
By అంజి Published on 5 Sept 2023 11:18 AM IST
జమిలి ఎన్నికలు..రాష్ట్రాలపై దాడి చేసే ఆలోచనే: రాహుల్
జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
By Srikanth Gundamalla Published on 3 Sept 2023 4:03 PM IST
సోనియాతో భేటీ.. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైందన్న షర్మిల
వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో విలీనానికి రంగం సిద్ధమైనట్టు సమాచారం
By అంజి Published on 31 Aug 2023 11:45 AM IST
ఆ అంశంపై ప్రధాని మోదీ స్పందించాలి : రాహుల్ గాంధీ
చైనా కొత్తగా విడుదల చేసిన స్టాండర్డ్ మ్యాప్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
By Medi Samrat Published on 30 Aug 2023 4:41 PM IST











