You Searched For "Pahalgham Attack"
మేము ముస్లిములం.. కష్టంలో 'అల్లాహు అక్బర్' అంటాము : మెహబూబా ముఫ్తీ
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ, జిప్ లైన్ ఆపరేటర్‌ను 'అల్లాహు అక్బర్' అని నినాదాలు చేసినందుకు ఎన్ఐఏ...
By Medi Samrat Published on 29 April 2025 6:30 PM IST
'పాకిస్తాన్ జిందాబాద్' అన్నందుకు కొట్టి చంపారు.. వివరాలు వెల్లడించిన హోం మంత్రి
పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది.
By Medi Samrat Published on 29 April 2025 3:31 PM IST
మతం గురించి అడిగాడు.. ఫోన్ లో ఏదో మాట్లాడాడు: జమ్మూ కశ్మీర్‌లో అరెస్టు
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత, శుక్రవారం గందర్‌బాల్ జిల్లా పోలీసులు ఒక అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 25 April 2025 8:30 PM IST
హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్తానీలు..వెనక్కి పంపాలని అమిత్ షా ఆదేశాలు
హైదరాబాద్‌లో కూడా 200 మందికి పైగా పాకిస్థానీలు ఉన్నారని కేంద్రం తెలిపింది.
By Knakam Karthik Published on 25 April 2025 2:25 PM IST
ఊహించని శిక్ష విధిస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం..మోడీ స్ట్రాంగ్ వార్నింగ్
పహల్గామ్‌లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు
By Knakam Karthik Published on 24 April 2025 1:35 PM IST
కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ టూరిస్టుల కోసం హెల్ప్‌లైన్
కశ్మీర్‌లో చిక్కుకున్న వారిలో తెలంగాణ ప్రజలు కూడా ఉండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది.
By Knakam Karthik Published on 24 April 2025 12:16 PM IST
ఉగ్రదాడి ఎఫెక్ట్.. శ్రీనగర్ నుంచి 3 వేల మంది టూరిస్టులు వెనక్కి
కేవలం 6 గంటల వ్యవధిలోనే 3 వేల 300 మంది టూరిస్టులు శ్రీనగర్‌ను వీడినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
By Knakam Karthik Published on 24 April 2025 8:41 AM IST
ఉగ్రదాడి ఎఫెక్ట్..పాక్‌కు వ్యతిరేకంగా భారత్ సంచలన నిర్ణయాలు
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
By Knakam Karthik Published on 24 April 2025 6:59 AM IST