You Searched For "Osmania University"
ఫెయిల్ అయిన విద్యార్థులకు గుడ్‌న్యూస్
ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ బ్యాక్‌లాగ్స్ ఉన్న వారికి గుడ్‌న్యూస్. వారికి అధికారులు వన్‌టైం ఛాన్స్ కింద...
By అంజి Published on 25 May 2025 1:52 AM
న్యాయం కావాలి..ఓయూలో గ్రూప్-1 అభ్యర్థుల నిరసన ర్యాలీ
గ్రూప్-1 అభ్యర్థులు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించారు.
By Knakam Karthik Published on 11 April 2025 8:43 AM
ఓయూలో నిర్బంధ ఆంక్షలు, మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
ఉస్మానియా యూనివర్సిటీలో నిర్బంధ ఆంక్షలు విధించారని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది
By Knakam Karthik Published on 31 March 2025 11:24 AM
ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష తేదీల ప్రకటన
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏప్రిల్ 25 నుండి 27 వరకు రోజుకు మూడు సెషన్లలో 49 సబ్జెక్టులకు పిహెచ్‌డి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది.
By అంజి Published on 28 March 2025 3:26 AM
ఉస్మానియా యూనివర్సిటీలో అన్నంలో బ్లేడులు, పురుగులు.. విద్యార్థుల భారీ నిరసన
ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్‌లో నాణ్యత లేని ఆహారంపై విద్యార్థుల నిరసన చేపట్టారు. నిత్యం అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
By అంజి Published on 12 March 2025 3:14 AM
ఓయూలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. కొత్త షెడ్యూల్ ఇదే
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలకు కొత్త షెడ్యూల్ విడుదలైంది.
By అంజి Published on 1 Feb 2025 8:15 AM
Telangana: 10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలు నియామకం
తెలంగాణ రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు సీనియర్ ఐఏఎస్‌లను ఇన్‌ఛార్జ్ వీసీలుగా ప్రభుత్వం నియమించింది.
By అంజి Published on 21 May 2024 1:25 PM
తప్పుడు సమాచారం పోస్ట్ చేసిన బీఆర్‌ఎస్ నేతపై కేసు
ఓయూలోని యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్‌ల మూసివేతకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్ట్ చేసినందుకు గాను భారత రాష్ట్ర సమితి నాయకుడు మన్నె క్రిశాంక్‌పై...
By Medi Samrat Published on 1 May 2024 4:42 AM
నీరు, విద్యుత్ కొరత.. ఓయూ హాస్టళ్ల మూసివేత.. డిప్యూటీ సీఎం ఏమన్నారంటే?
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో నీటి కొరతను నిరసిస్తూ విద్యార్థులు ఇటీవల ఆందోళన నిర్వహించారు.
By అంజి Published on 29 April 2024 3:27 PM
106 ఏళ్ల ఓయూ చరిత్రలో ఫస్ట్ టైం.. ఎరుకుల కమ్యూనిటీ ప్రొఫెసర్ డీన్‌గా నియామకం
106 ఏళ్ల ఓయూ చరిత్రలో తొలిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ డీన్‌గా ఎరుకుల వర్గానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 March 2024 2:42 AM
Hyderabad: క్రెడిట్‌కార్డ్ బిల్లులు కట్టలేక విద్యార్థి ఆత్మహత్య
ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఒకరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 1 Feb 2024 6:23 AM
93 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ చేసిన.. హైదరాబాద్ బామ్మ
మనిషి జీవితాంతం నేర్చుకుంటూ, ఎదుగుతూనే ఉంటాడని చదవడానికి, నేర్చుకునేందుకు వయసు అడ్డంకి కానే కాదని మరో సారి నిరూపితమైంది.
By అంజి Published on 1 Nov 2023 5:45 AM