You Searched For "Operation Sindoor"
ఆపరేషన్ సింధూర్.. రక్షణ బడ్జెట్ రూ. 50,000 కోట్లు పెరిగే ఛాన్స్!
ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందని, కొత్త ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొనుగోలుతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కొనుగోలు...
By అంజి Published on 16 May 2025 10:39 AM IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతులు సమావేశం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 14 May 2025 1:52 PM IST
ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. న్యాయానికి ప్రతీక
ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు మాత్రమే కాదని న్యాయానికి ఒక ప్రతీక అని అన్నారు.
By Medi Samrat Published on 12 May 2025 9:44 PM IST
ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది: ఐఏఎఫ్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదులు చేసిన దారుణమైన దాడికి ప్రతిగా ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని భారత...
By అంజి Published on 11 May 2025 1:30 PM IST
ఆపరేషన్ సింధూర్‌ను విమర్శించిన హైదరాబాద్ విద్యార్థిని
పాకిస్తాన్‌కు మద్దతుగా, పాకిస్తాన్‌లోని అనుమానిత ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ను ఖండిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు చంపాపేటలోని ఒక...
By Medi Samrat Published on 9 May 2025 7:24 PM IST
పాకిస్థాన్ కాల్పుల్లో..తెలుగు జవాన్ వీర మరణం
ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ వీర మరణం పొందారు.
By Knakam Karthik Published on 9 May 2025 12:56 PM IST
సరిహద్దుల్లో పాక్ దాడులు..షెల్స్ అటాక్‌లో ఓ భారత మహిళ మృతి
జమ్ముకశ్మీర్‌లో భారత పౌరులు టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులకు పాల్పుడుతూనే ఉంది
By Knakam Karthik Published on 9 May 2025 8:20 AM IST
పాకిస్తానీ కంటెంట్‌ను నిలిపివేయండి..ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్‌లకు కేంద్రం ఆదేశాలు
భారత్‌లో పాకిస్తానీ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్‌లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 8 May 2025 6:09 PM IST
మా సహనాన్ని పరీక్షించొద్దు..పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్
భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 8 May 2025 5:44 PM IST
పాక్‌కు షాక్..లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
భారత్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేసిన పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీ దెబ్బ కొట్టింది.
By Knakam Karthik Published on 8 May 2025 4:07 PM IST
పాక్‌తో ఉద్రిక్తతల వేళ..ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
భారత ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
By Knakam Karthik Published on 8 May 2025 3:13 PM IST
'ఐక్యంగా నిలబడుదాం'.. ప్రతిపక్షాలను కోరిన ప్రధాని మోదీ
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది.
By అంజి Published on 8 May 2025 12:22 PM IST