You Searched For "odisha"
ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడ్డ బస్సు.. ఐదుగురు మృతి, 38 మందికి గాయాలు
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని బారాబతి సమీపంలో జాతీయ రహదారి-16పై 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఫ్లైఓవర్‌పై నుంచి జారిపడటంతో ఐదుగురు మరణించారు.
By అంజి Published on 16 April 2024 6:18 AM IST
నిజమెంత: ఒడిశాలో భారతీయ జనతా పార్టీ ప్రచార రథాన్ని ధ్వంసం చేశారా?
బీజేపీ ప్రచార రథాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుందని దీన్ని షేర్ చేస్తున్న సోషల్ మీడియా యూజర్లు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 March 2024 1:00 PM IST
ప్రముఖ నేత దామోదర్ రౌత్ కన్నుమూత.. రాష్ట్రపతి సంతాపం
బిజూ జనతాదళ్ (బిజెడి) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దామోదర్ రౌత్ శుక్రవారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.
By అంజి Published on 22 March 2024 12:37 PM IST
ఒడిశాలో సముద్ర తాబేళ్ల పరిశోధన కేంద్రం ఏర్పాటు
గంజాం జిల్లాలోని పురునాబంద్‌లో సముద్ర తాబేళ్ల పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించినట్లు మంగళవారం ఓ అధికారి తెలిపారు.
By అంజి Published on 13 March 2024 8:24 AM IST
మైనర్‌పై అత్యాచారం.. తండ్రీ కొడుకులకు 20, 25 ఏళ్ల జైలు శిక్ష
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 22 ఏళ్ల యువకుడికి 25 ఏళ్లు, అతని తండ్రికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఒడిశాలోని కోర్టు...
By అంజి Published on 2 March 2024 1:00 PM IST
ఘోర రోడ్డుప్రమాదం, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి అతివేగంగా కారు నడపడం వల్ల రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 27 Jan 2024 11:33 AM IST
అయ్యో.. క్రికెట్ బ్యాటింగ్ చేస్తూ బొక్కబోర్లా పడ్డ ఎమ్మెల్యే (వీడియో)
ఓ ఎమ్మెల్యే క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సరదాగా తానూ బ్యాటింగ్ చేయాలని అనుకున్నారు.
By Srikanth Gundamalla Published on 29 Dec 2023 4:16 PM IST
తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొడుకు.. కాలీఫ్లవర్ దొంగిలించిందని..
ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో 39 ఏళ్ల వ్యక్తి కాలీఫ్లవర్ దొంగిలించినందుకు వృద్ధ తల్లిని విద్యుత్ స్తంభానికి కట్టేసి ఆమెపై దాడి చేసిన ఆరోపణలపై అరెస్టు...
By అంజి Published on 25 Dec 2023 6:34 AM IST
దారుణం.. ఆరో తరగతి విద్యార్థినిపై ఇద్దరు టీచర్ల అత్యాచారం
ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థినిపై అత్యాచారం చేశారు.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 7:34 AM IST
భర్తను దారుణంగా కొట్టి.. భార్యపై సామూహిక అత్యాచారం
ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, అతని భార్యపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఒడిశాలో జరిగింది.
By అంజి Published on 25 Oct 2023 8:30 AM IST
త్రిపుర గవర్నర్‌గా తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి
త్రిపుర, ఒడిశా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం బుధవారం రాత్రి ఒక ప్రకటన చేసింది.
By అంజి Published on 19 Oct 2023 8:34 AM IST
వ్యాన్‌ను ఢీ కొట్టిన బైక్.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం
ఒడిశాలోని కటక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు తమ వాహనం పిక్-అప్ వ్యాన్‌ను ఢీకొనడంతో...
By అంజి Published on 15 Oct 2023 6:29 AM IST