You Searched For "odisha"
పట్టపగలు.. మైనర్ బాలికకు నిప్పంటించి చంపాలనుకున్నారు..!
ఒడిశాలోని పూరీలోని నీమపాడ బ్లాక్‌లోని బలండా పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల బాలికను అగంతకులు తగలబెట్టి చంపడానికి ప్రయత్నించారు
By Medi Samrat Published on 19 July 2025 3:33 PM IST
లెక్చరర్ లైంగిక వేధింపులు.. కాలేజీలోనే నిప్పంటించుకున్న విద్యార్థిని
ఒడిశాలోని బాలాసోర్‌లోని ఒక కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని.. కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్ ముందు ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణాలతో పోరాడుతోంది.
By అంజి Published on 13 July 2025 7:09 AM IST
Video: ప్రేమ పెళ్లి చేసుకున్నారని.. జంటను కాడికి కట్టి పొలం దున్నించి పైశాచికానందం
ఒడిశాలోని రాయగడ జిల్లాలో సామాజిక నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నందుకు గ్రామస్తులు ఒక నూతన జంటను అమానవీయ శిక్షకు గురిచేశారు.
By అంజి Published on 12 July 2025 7:06 AM IST
10 రోజుల్లో ఐదు అత్యాచారాలు.. యువతి గుడి నుండి వస్తుండగా గ్యాంగ్ రేప్
పది రోజుల వ్యవధిలో ఒడిశాలో ఐదు వేర్వేరు అత్యాచార కేసులు నమోదయ్యాయి.
By Medi Samrat Published on 26 Jun 2025 3:30 PM IST
కూతురు కులాంతర వివాహం.. 40 మందికి బలవంతంగా గుండు గీయించిన గ్రామస్తులు
ఒడిశాలో ఒక మహిళ వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె కుటుంబంలోని నలభై మంది సభ్యులు శుద్ధి కర్మలో భాగంగా తలలు గుండు చేయించుకోవలసి...
By అంజి Published on 23 Jun 2025 7:21 AM IST
బాలాసోర్ జిల్లాలో ఆకస్మిక వరదలు.. 50,000 మందికిపైగా ప్రజలు ప్రభావితం
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో సుబర్ణరేఖ నదిలో ఆకస్మిక వరదలు 50,000 మందికి పైగా ప్రజలను ప్రభావితం చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం శనివారం వరద ముంపు...
By అంజి Published on 22 Jun 2025 8:35 AM IST
ఫ్రెండ్‌తో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతిపై గ్యాంగ్ రేప్
ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. గంజాం జిల్లాలోని బీచ్‌లో 20 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 17 Jun 2025 10:59 AM IST
పెను ప్రమాదం నుండి తప్పించుకున్న సౌరవ్ గంగూలీ సోదరుడు
ఒడిశాలో ఆదివారం నాడు క్రికెటర్ సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహాశిష్ గంగూలీ, ఆయన భార్య అర్పిత సముద్రంలో స్పీడ్ బోట్ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు.
By Medi Samrat Published on 26 May 2025 6:45 PM IST
దారుణం.. యువతిపై ఐదుగురు గ్యాంగ్ రేప్.. బాధితురాలిని కత్తితో పొడిచిన ఆటో డ్రైవర్
ఒడిశాలో దారుణ ఘటన జరిగింది. ఓ యువతిపై ఆటోడ్రైవర్ సహా ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 28 April 2025 7:39 AM IST
12 ఏళ్ల చిన్నారిపై ఫారెస్ట్ గార్డ్ అత్యాచారయత్నం.. స్కూల్ నుండి ఇంటికెళ్తుండగా..
శుక్రవారం ఒడిశాలోని రాయగడ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడనే ఆరోపణలతో, ఒక అటవీ గార్డును అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 30 March 2025 10:15 AM IST
విదేశీ మహిళ తొడపై జగన్నాథుడి పచ్చబొట్టు.. ఇద్దరు అరెస్ట్
ఒడిశాలో ఓ విదేశీ మహిళ తన తొడపై జగన్నాథుడి బొమ్మ పచ్చబొట్టు వేయించుకోవడం తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
By అంజి Published on 4 March 2025 10:40 AM IST
12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య.. పరీక్షా గదిలో చెకింగ్ పేరుతో టీచర్ అలా చేయడంతో..
ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని పట్టముండై కళాశాలలో 12వ తరగతి విద్యార్థిని పరీక్ష సమయంలో జరిగిన సంఘటన తర్వాత ఫిబ్రవరి 24న ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 3 March 2025 12:17 PM IST