You Searched For "odisha"

Palestine like flag, religious procession, Odisha
మతపరమైన ఊరేగింపులో 'పాలస్తీనా తరహా' జెండా కలకలం

ఒడిశాలోని కటక్‌లో సోమవారం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో పాలస్తీనా జెండాను ఊపుతూ ఓ వ్యక్తి కనిపించడంతో కొద్దిసేపు ఊరేగింపును...

By అంజి  Published on 17 Sept 2024 7:21 AM IST


India, Rice ATM , Odisha
భారత్‌లో ఫస్ట్‌టైం రైస్ ఏటీఎం ప్రారంభం

ఒడిశా ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్ర గురువారం భువనేశ్వర్‌లో భారతదేశపు మొట్టమొదటి బియ్యం ఏటీఎంను ప్రారంభించారు.

By అంజి  Published on 9 Aug 2024 7:11 AM IST


woman,  river,  tied legs, odisha,
30 కి.మీ నుంచి నదిలో కొట్టుకొచ్చిన మహిళ.. కాళ్లు కట్టేసి..

ఒడిశాలో ఊహించని సంఘటన జరిగింది.

By Srikanth Gundamalla  Published on 2 Aug 2024 6:58 AM IST


70 needles,  lady, head, odisha, doctor ,
చికిత్స పేరుతో యువతి తలలో 70 సూదులు దించిన మాంత్రికుడు

ఓ యువతి అనారోగ్యం పేరుతో ఓ మాంత్రికుడి వద్దకు వెళ్తే అతను ఏకంగా ఆమె తలలో 70 సూదులను దించాడు

By Srikanth Gundamalla  Published on 21 July 2024 7:45 AM IST


Singareni, coal mining project , Odisha, Naini coal block
తెలంగాణ వెలుపల సింగరేణి బొగ్గు తవ్వకం.. 135 ఏళ్లలో తొలిసారి..

135 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి తెలంగాణ వెలుపల తొలి బొగ్గు గనుల ప్రాజెక్టును ఒడిశాలో చేపడుతోంది.

By అంజి  Published on 18 July 2024 10:32 AM IST


odisha, puri, ratna bhandagara ,other secret room,
రత్న భాండాగారంలో మరో రహస్య గది, సొరంగ మార్గం..!

ఒడిశా పూరీలోని జగన్నాథుడి రత్న భాండాగారాన్ని ఎట్టకేలకు తెరిచారు అధికారులు.

By Srikanth Gundamalla  Published on 16 July 2024 8:12 AM IST


Ratna Bhandar, Puri Jagannath temple, SJTA, Odisha
తెరుచుకున్న జగన్నాథుడి భాండాగారం.. 46 ఏళ్ల తర్వాత..

ఒడిశాలోని పూరీలో ఉన్న 12వ శతాబ్దపు జగన్నాథ ఆలయ ఖజానా రత్న భండార్ 46 సంవత్సరాల తర్వాత ఆదివారం మధ్యాహ్నం తిరిగి తెరవబడింది.

By అంజి  Published on 14 July 2024 3:03 PM IST


Odisha, arrest, Crime news
ఆడుకోవడానికి ఇంటికి వచ్చిన.. మూడేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం

ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లిన మూడేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 3 July 2024 12:58 PM IST


Google Maps, Odisha, students, forest
కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. అడవిలో తప్పిపోయిన ఐదుగురు ఫ్రెండ్స్‌.. చివరకు

ఒడిశాలోని సప్తసజ్య ఆలయం నుండి తిరిగి వస్తున్న ఐదుగురు స్నేహితుల బృందం దెంకనల్‌లోని అడవి మధ్యలో తప్పిపోయింది.

By అంజి  Published on 2 July 2024 3:00 PM IST


odisha, cm mohan charan majhi, bjp, pm modi,
ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ.. ఆయన ఎలా ఎదిగారంటే!!

ఆంధ్రప్రదేశ్ తర్వాత, ఒడిశాలో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కార్యక్రమం చేశారు.

By M.S.R  Published on 12 Jun 2024 9:45 PM IST


odisha, cm Naveen patnaik, assembly results,
ఒడిశా సీఎంకు ఎదురుదెబ్బ.. కాంటాబంజిలో వెనుకంజ

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on 4 Jun 2024 12:46 PM IST


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఒడిశాలకు వేడి నుండి ఉపశమనం లేనట్లే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఒడిశాలకు వేడి నుండి ఉపశమనం లేనట్లే

దేశంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రమైన వేడితో అల్లాడిపోతున్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రత 43 నుండి 46 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతోంది

By Medi Samrat  Published on 4 May 2024 12:15 PM IST


Share it