You Searched For "National News"

Kerala High Court, National news
ప్రైవేట్‌గా పోర్న్ చూడటం నేరమా?.. హైకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే?

ప్రైవేట్‌గా అశ్లీల చిత్రాలను చూడటం నేరంగా ప్రకటించలేమని, ఎందుకంటే అది పౌరుడి వ్యక్తిగత ఎంపిక అని కేరళ హైకోర్టు పేర్కొంది.

By అంజి  Published on 13 Sept 2023 7:04 AM IST


Rajinikanth, Telangana Governor, National news
తెలంగాణ గవర్నర్‌గా రజనీకాంత్.. క్లారిటీ ఇదే?

సూపర్‌ స్టార్ రజనీకాంత్‌కు త్వరలోనే రాజ్యంగబద్ధ పదవి దక్కబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యే అవకాశం ఉందని...

By అంజి  Published on 6 Sept 2023 11:00 AM IST


India, Bharat, Constitution, National news
'ఇండియా' లేదా 'భారత్'.. రాజ్యాంగం ఏం చెబుతోంది?

భారత రాష్ట్రపతి నుండి G20 విందు ఆహ్వాన పత్రికలో దేశం పేరును 'ఇండియా' నుండి 'భారత్'గా అధికారికంగా మార్చడంపై రాజకీయ వివాదానికి దారితీసింది.

By అంజి  Published on 6 Sept 2023 7:00 AM IST


Sanatana Dharma , BJP, Udhayanidhi Stalin, National news
సనాతన ధర్మం వివాదం: బీజేపీ.. తన వ్యాఖ్యలను వక్రీకరించిందన్న ఉదయనిధి

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పిలుపుపై ​​విమర్శలు ఎదుర్కొన్న తమిళనాడు మంత్రి ఉదయనిధి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

By అంజి  Published on 4 Sept 2023 9:15 AM IST


Fake ISRO scientist, Gujarat, National news
ఇస్రో శాస్త్రవేత్తనని చెప్పుకున్న ట్యూటర్‌.. ఎందుకో తెలుసా?

ఇస్రోలో శాస్త్రవేత్తనని చెప్పుకుంటూ సూరత్‌లో మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రైవేట్ ట్యూటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on 30 Aug 2023 10:26 AM IST


rail bridge collapses, Mizoram, National news
Mizoram: కూలిన రైలు వంతెన.. 17 మంది మృతి, పలువురు గల్లంతు

మిజోరంలోని సాయిరాంగ్ ప్రాంతానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో 17 మంది కార్మికులు మరణించారని పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 23 Aug 2023 1:08 PM IST


Delhi High Court, Crime news, National news
గాయాలు లేకపోతే.. లైంగిక దాడి జరగలేదని కాదు: హైకోర్టు

బాధితురాలి ప్రైవేట్‌ పార్ట్‌లపై గాయాలే లేనంత మాత్రాన.. ఆమెపై లైంగిక దాడి జరగలేదని భావించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.

By అంజి  Published on 16 Aug 2023 1:00 PM IST


lunar gravity, Chandrayaan-3, ISRO, National news
ఇస్రోకు మెసేజ్‌ చేసిన 'చంద్రయాన్-3'.. ఏం పంపిందంటే?

భారతదేశం యొక్క మూడవ మానవరహిత చంద్రుని మిషన్ చంద్రయాన్-3 శనివారం చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.

By అంజి  Published on 6 Aug 2023 9:00 AM IST


Bihar, bribe, National news
రూ.2 లంచం తీసుకున్న పోలీసులు.. 37 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు

వాహనదారుల నుంచి అక్రమంగా రూ.2 వసూలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు ఐదుగురు పోలీసులు. ఈ కేసులో 37 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత తాజాగా తీర్పు...

By అంజి  Published on 4 Aug 2023 11:17 AM IST


Soldier missing , Kashmir, Kulgam, National news
కాశ్మీర్‌లో సైనికుడు అదృశ్యం.. కారులో రక్తం మరకల గుర్తింపు

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఈద్ సందర్భంగా తన ఇంటికి వచ్చిన సైనికుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. శనివారం రాత్రి నుంచి జవాన్ కనిపించకుండా పోయాడని...

By అంజి  Published on 30 July 2023 9:00 AM IST


Manipur women, Manipur Violence , House fire, National news
మణిపూర్‌ ఘటన: నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన స్థానికులు

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌.. హింస, అల్లర్లతో అట్టుడుకుతోంది. రెండు జాతుల మధ్య చెలరేగిన హింస.. గత రెండ నెలలుగా కొనసాగుతోంది.

By అంజి  Published on 21 July 2023 11:41 AM IST


Prime Minister Modi, Opposition parties, National news, Congress
'అది అవినీతిపరుల సమావేశం'.. విపక్షాల భేటీపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగళూరులో విపక్షాల సమావేశంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు.

By అంజి  Published on 18 July 2023 1:45 PM IST


Share it