You Searched For "National News"

PM Modi, PM Kisan funds, Farmers, National news
పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు.

By అంజి  Published on 2 Aug 2025 11:48 AM IST


Indian oil firms, Russian imports, Government sources, National news
రష్యా చమురు కొనుగోళ్లను భారత్‌ నిలిపివేసిందని వార్తలు.. ఖండించిన ప్రభుత్వ వర్గాలు

ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భారత చమురు కంపెనీలు రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్లు నివేదికలు వచ్చిన ఒక రోజు తర్వాత, ప్రభుత్వ వర్గాలు ఆ...

By అంజి  Published on 2 Aug 2025 10:53 AM IST


National News, Vice Presidential election, Election Commission
ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల

ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

By Knakam Karthik  Published on 1 Aug 2025 2:37 PM IST


National News, Maharastra, Malegaon bomb blasts case, NIA court
ఆధారాలు లేవు, అందరూ నిర్దోషులే..మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టు తీర్పు

దేశంలో సంచలనం కలిగించిన మాలేగావ్‌లో బాంబు పేలుళ్ల ఘటన కేసులో ముంబైలోని ఎన్‌ఐఏ కోర్టు పదిహేడెళ్ల తర్వాత తీర్పు వెలువరించింది

By Knakam Karthik  Published on 31 July 2025 12:45 PM IST


National News, Ladakh, Indian Army,
విషాదం..ఆర్మీ వాహనంపై బండరాయిపడి ఇద్దరు జవాన్లు మృతి

ఆర్మీ వాహనంపై బండరాయి పడిపోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ సహా ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించగా, ముగ్గురు అధికారులు గాయపడ్డారని అధికారులు తెలిపారు

By Knakam Karthik  Published on 31 July 2025 10:21 AM IST


National News, Karnataka, Bengaluru,  Al-Qaeda module’s key conspirator, Gujarat ATS
బెంగళూరులో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకురాలు అరెస్టు

అల్‌ఖైదా (AQIS) టెర్రర్‌ మాడ్యుల్‌ మాస్టర్‌మైండ్‌ను గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు

By Knakam Karthik  Published on 30 July 2025 1:43 PM IST


National News, Jammu and Kashmir, Poonch district, Line of Control, Two Pak terrorists killed
పూంచ్‌లో చొరబాటుకు ప్రయత్నం..ఇద్దరు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆర్మీ

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది.

By Knakam Karthik  Published on 30 July 2025 12:00 PM IST


National News, Election Commission, Vice Presidential Elections, special booklet
ఉపరాష్ట్రపతి ఎన్నికలు..స్పెషల్ బుక్‌లెట్ రిలీజ్ చేసిన ఈసీ

ఉపరాష్ట్రపతి ఎన్నికలు-2025 సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రత్యేక బుక్‌లెట్‌ రిలీజ్ చేసింది.

By Knakam Karthik  Published on 29 July 2025 4:25 PM IST


National News, Rahulgandhi, Jammu and Kashmir, Operation Sindoor, Rahul adopt 22 children
పాక్ దాడిలో కుటుంబాలను కోల్పోయిన 22 మంది చిన్నారులను దత్తత తీసుకోనున్న రాహుల్‌గాంధీ

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఉదారతను చాటుకున్నారు

By Knakam Karthik  Published on 29 July 2025 3:16 PM IST


National News, Kerala, Students, Kerala Health Department, cervical cancer
గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఇంటర్ విద్యార్థినులకు HPV వ్యాక్సిన్లు ఇవ్వనున్న కేరళ

విద్యార్థినుల్లో గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik  Published on 29 July 2025 2:15 PM IST


National News, Jammukashmir, Indian Army, Operation Mahadev, Pahalgam terrorists,
'ఆపరేషన్ మహాదేవ్‌'లో ముగ్గురు అనుమానిత పహల్గామ్ ఉగ్రవాదులు మృతి

ముగ్గురు అనుమానిత పాకిస్తాన్ ఉగ్రవాదులు శ్రీనగర్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారని వర్గాలు తెలిపాయి.

By Knakam Karthik  Published on 28 July 2025 2:01 PM IST


National News, Bihar,  Bodh Gaya police station, woman gang-raped
స్పృహ కోల్పోయిన మహిళపై అంబులెన్స్‌లో దారుణానికి ఒడిగట్టిన డ్రైవర్, టెక్నీషియన్

బోధ్‌గయ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎంసీ-3 పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 24న జరిగిన నియామక పరీక్షలో ఓ మహిళ పాల్గొంది.

By Knakam Karthik  Published on 26 July 2025 5:13 PM IST


Share it