You Searched For "National News"
ముందే చెప్పినా, మమ్మల్నే తిట్టారు..రాజస్థాన్‌లో స్కూల్ బిల్డింగ్ కూలిన ఘటనపై విద్యార్థులు
రాజస్థాన్‌లోని ఝలావార్ జిల్లా పింప్లోడ్‌లో శుక్రవారం ఉదయం జరిగిన దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.
By Knakam Karthik Published on 26 July 2025 12:47 PM IST
విద్యార్థుల ఆత్మహత్యలు.. అరికట్టేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ
భారతదేశం అంతటా విద్యా సంస్థల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించే లక్ష్యంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది.
By అంజి Published on 26 July 2025 12:02 PM IST
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 1 నుంచి మరో కొత్త స్కీమ్
ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన పేరుతో కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు...
By అంజి Published on 26 July 2025 8:50 AM IST
కట్నం కోసం కర్కశత్వం..8 నెలల కొడుకును తలకిందులుగా వేలాడదీసి ఊరేగిస్తూ..
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది.
By Knakam Karthik Published on 24 July 2025 8:58 AM IST
యూపీఐ ఆధారంగా జీఎస్టీ నోటీసులు..కర్ణాటకలో 'బ్లాక్ టీ'తో వ్యాపారుల నిరసన
UPI డేటా ఆధారంగా GST నోటీసులను నిరసిస్తూ కర్ణాటక అంతటా చిన్న వ్యాపారులు టీ, కాఫీ, పాలు అమ్మకాలను నిలిపివేశారు
By Knakam Karthik Published on 23 July 2025 11:54 AM IST
భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం..ఆర్మీ అమ్ములపొదిలోకి 'అపాచీ' హెలికాప్టర్లు
ప్రపంచంలోనే అత్యంత అధునాతన మల్టీ-రోల్ కంబాట్ హెలికాప్టర్లలో ఒకటైన AH-64E అపాచీ ఛాపర్లను బోయింగ్ డెలివరీ చేసింది.
By Knakam Karthik Published on 22 July 2025 5:27 PM IST
ధన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం..మోదీ ఏమన్నారో తెలుసా?
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.
By Knakam Karthik Published on 22 July 2025 1:39 PM IST
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ క్యాన్సిల్
ఢిల్లీ నుండి కోల్‌కతాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI 2403 సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్‌ను రద్దు చేసింది.
By Knakam Karthik Published on 22 July 2025 10:34 AM IST
శశి థరూర్ ఇక మనలో ఒకడు కాదు: కాంగ్రెస్ సీనియర్ నేత
ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ మధ్య పెరుగుతున్న విభేదాల మధ్య, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కె. మురళీధరన్ ఆదివారం ఒక బాంబు పేల్చి..
By అంజి Published on 21 July 2025 8:26 AM IST
ఇన్‌స్టాలో పరిచయం, మహిళా పోలీస్ ఆఫీసర్ గొంతుకోసి చంపిన CRPF జవాన్
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 20 July 2025 9:15 AM IST
Video: గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్‌లో మంటలు..తప్పిన పెను ప్రమాదం
రాజస్థాన్‌లోని బీవర్ జిల్లాలోని సెంద్ర రైల్వే స్టేషన్‌లో శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి
By Knakam Karthik Published on 19 July 2025 3:10 PM IST
బెట్టింగ్ యాప్ కేసుల్లో గూగుల్, మెటాకు ED నోటీసులు
టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 19 July 2025 10:06 AM IST











