You Searched For "National News"
గర్భిణీ స్త్రీలకు తీపికబురు..మాతృవందన యోజన గడువు పొడిగించిన కేంద్రం
గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది
By Knakam Karthik Published on 5 Aug 2025 2:23 PM IST
మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ (79) మంగళవారం కన్నుమూశారు
By Knakam Karthik Published on 5 Aug 2025 1:58 PM IST
Video: ప్రధాని మోదీని సన్మానించిన బీజేపీ ఎంపీలు..కారణం ఇదే
NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సత్కరించారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 10:58 AM IST
రూ.17 వేల కోట్ల రుణ మోసం కేసులో ఈడీ ముందు హాజరైన అనిల్ అంబానీ
రూ.17,000 కోట్ల రుణ మోసం కేసులో అనిల్ అంబానీ మంగళవారం ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 10:39 AM IST
ప్రేమ వివాహాలను నిషేధించిన పంజాబ్ గ్రామం.. చెలరేగిన వివాదం
పంజాబ్‌లోని మొహాలి జిల్లాలోని ఒక గ్రామంలోని గ్రామ పంచాయతీ.. కుటుంబం లేదా సమాజ అనుమతి లేకుండా జరిగే ప్రేమ వివాహాలను నిషేధిస్తూ తీర్మానం చేయడంతో వివాదం...
By అంజి Published on 5 Aug 2025 7:02 AM IST
శిబు సోరెన్‌కు నివాళులర్పించి..జార్ఖండ్ సీఎంను ఓదార్చిన ప్రధాని మోదీ
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో నివాళులర్పించారు
By Knakam Karthik Published on 4 Aug 2025 3:03 PM IST
పార్లమెంట్‌లో పోరాడండి, సోషల్ మీడియాలో కాదు..రాహుల్‌పై సుప్రీం ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సోమవారం మందలించింది.
By Knakam Karthik Published on 4 Aug 2025 1:50 PM IST
మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళా ఎంపీ గోల్డ్ చైన్ చోరీ
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ సుధా రామకృష్ణన్ సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా, ఓ దుండగుడు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లాడు.
By Knakam Karthik Published on 4 Aug 2025 12:38 PM IST
సనాతన సంకెళ్లను తొలగించగల ఏకైక ఆయుధం విద్య: కమలహాసన్
"నియంతృత్వం, సనాతన సంకెళ్లను" తొలగించగల ఏకైక ఆయుధం విద్య అని నటుడు,రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఆదివారం అభివర్ణించారు.
By అంజి Published on 4 Aug 2025 12:34 PM IST
వారికి గుడ్‌న్యూస్..35 ముఖ్యమైన ఔషధాల ధరలను తగ్గించిన కేంద్రం
దీర్ఘ కాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 3 Aug 2025 5:18 PM IST
Video: ఎయిర్‌పోర్టు సిబ్బందిపై సీనియర్ ఆర్మీ ఆఫీసర్ దాడి
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఓ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ స్పైస్ జెట్ ఉద్యోగులపై దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరలవుతోంది.
By Knakam Karthik Published on 3 Aug 2025 4:11 PM IST
పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు.
By అంజి Published on 2 Aug 2025 11:48 AM IST











