You Searched For "National News"
దుబాయ్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ 29 ఏళ్ల భారతీయ ఇంజనీర్ మృతి
కేరళకు చెందిన 29 ఏళ్ల ఇంజనీర్ దుబాయ్‌లో స్కూబా డైవింగ్ సెషన్‌లో మరణించాడు.
By Knakam Karthik Published on 8 Jun 2025 7:52 PM IST
Video: హైవేపై ల్యాండ్ అయిన హెలికాప్టర్..పార్క్ చేసి ఉన్న కారు ధ్వంసం
ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని ఓ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.
By Knakam Karthik Published on 7 Jun 2025 3:30 PM IST
దేశంలో 5 వేలు దాటిన కోవిడ్ పాజిటివ్ కేసులు..మరణాలు ఎన్నో తెలుసా?
దేశంలో కరోనా వైరస్ మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది
By Knakam Karthik Published on 6 Jun 2025 12:15 PM IST
పీఎం కిసాన్‌పై కీలక అప్‌డేట్..ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేసే పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్‌డేట్ వచ్చింది.
By Knakam Karthik Published on 6 Jun 2025 9:41 AM IST
రైల్వేలో మైలురాయి, ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే బ్రిడ్జి..నేడే ప్రారంభం
జమ్మూకాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు.
By Knakam Karthik Published on 6 Jun 2025 7:07 AM IST
దేశంలో జనాభా, కుల గణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
దేశ వ్యాప్త జనగణనపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 4 Jun 2025 6:50 PM IST
ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట..8 మంది మృతి
బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 4 Jun 2025 6:15 PM IST
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ప్రకటన..ఎప్పటి నుంచి అంటే?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు అధికారికంగా వెలువడ్డాయి.
By Knakam Karthik Published on 4 Jun 2025 2:53 PM IST
కన్నడ భాషపై వ్యాఖ్యలు..కమల్‌హాసన్‌పై కర్ణాటక హైకోర్టు సీరియస్
కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు, పొలిటీషియన్ కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు సీరియస్ అయింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 2:36 PM IST
ఆ రాష్ట్రంలో 1వ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ ట్రెయినింగ్
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 3 Jun 2025 12:46 PM IST
కోవిడ్-19 కన్నా తీవ్రమైనది “అసత్య ప్రచారం”: వైద్య నిపుణుల హెచ్చరిక
దేశంలో కోవిడ్-19 కేసులు మరోసారి పెరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిప్రజారోగ్య నిపుణులు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 10:51 AM IST
వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం.. పోర్టల్‌ను ప్రారంభించనున్న కేంద్రం
దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల మెరుగైన నిర్వహణ, పారదర్శకతను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 6న 'ఉమీద్' పోర్టల్‌ను ప్రారంభించనుందని వర్గాలు...
By అంజి Published on 3 Jun 2025 7:00 AM IST











