You Searched For "National News"
వాకీటాకీల అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు
రేడియో పరికరాలు, వాకీటాకీల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గైడ్‌లైన్స్ జారీ చేసింది.
By అంజి Published on 1 Jun 2025 12:15 PM IST
నిమిషాల్లో పాక్ వైమానిక స్థావరాలు నేలమట్టం చేశాం..ఇదే భారత్ బలం: మోడీ
పహల్గామ్ ఉగ్రదాడి మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇచ్చిన హామీ నెరవేర్చామని ప్రధాని మోడీ అన్నారు.
By Knakam Karthik Published on 30 May 2025 1:30 PM IST
పంజాబ్‌లో ఘోర ప్రమాదం..ఐదుగురు వలస కార్మికులు మృతి
పంజాబ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 30 May 2025 11:21 AM IST
కమల్‌హాసన్‌కు కన్నడ చరిత్ర గురించి తెలియదు: కర్ణాటక సీఎం
కన్నడ తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విమర్శించారు.
By Knakam Karthik Published on 28 May 2025 3:00 PM IST
21 మంది న్యాయమూర్తుల బదిలీలకు సుప్రీం సిఫార్సు
దేశంలోని వివిధ హైకోర్టులలో 21 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
By అంజి Published on 28 May 2025 10:06 AM IST
కేంద్ర కీలక నిర్ణయం.. అప్రెంటిస్‌ల స్టైఫండ్ భారీగా పెంపు
అప్రెంటిసెస్‌లకు అందించే స్టైఫండ్‌ను భారీగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 27 May 2025 7:01 AM IST
దేశంలో కోవిడ్ భయం..మే నెలలో మొత్తం 242 కొత్త కేసులు
భారతదేశంలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
By Knakam Karthik Published on 26 May 2025 11:15 AM IST
అనవసర ప్రకటనలు చేయొద్దు..బీజేపీ నేతలకు మోడీ వార్నింగ్
ఢిల్లీలో ఎన్డీఏ నాయకులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ అనవసరమైన ప్రకటనలు చేయకుండా ఉండాలని ఆ పార్టీ నాయకులను కోరారు.
By Knakam Karthik Published on 26 May 2025 8:30 AM IST
ఎక్స్‌ప్రెస్ హైవేపై శృంగారం..బీజేపీ నేత అరెస్ట్
ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ మహిళతో శృంగారం చేసిన బీజేపీ నేత మనోహర్ లాల్ ధకాడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 26 May 2025 7:51 AM IST
ఆర్జేడీ చీఫ్ లాలూ సంచలన నిర్ణయం..కుమారుడిపైనే బహిష్కరణ వేటు
రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik Published on 25 May 2025 6:00 PM IST
దేశంలో కరోనా టెన్షన్..కేరళలోనే 273 కేసులు
దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.
By Knakam Karthik Published on 24 May 2025 3:03 PM IST
పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై జార్ఖండ్‌లోని చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
By అంజి Published on 24 May 2025 1:28 PM IST











