You Searched For "National News"
యూనియన్ బడ్జెట్ 2026లో మధ్యతరగతి కుటుంబాలకు గేమ్‌చేంజర్‌గా మారే 6 కీలక అప్‌గ్రేడ్స్
యూనియన్ బడ్జెట్–2026లో న్యూ ట్యాక్స్ రిజీమ్‌ను మరింత శక్తివంతంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు...
By Knakam Karthik Published on 23 Jan 2026 10:47 AM IST
జమ్ముకశ్మీర్‌లో 10 మంది ఆర్మీ జవాన్లు మృతి..వాహనం లోయలో పడటంతో ఘోర ప్రమాదం
జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 22 Jan 2026 3:02 PM IST
Video: ప్రయాగ్‌రాజ్‌లో చెరువులో కూలిపోయిన IAF శిక్షణ విమానం..ఇద్దరు పైలట్లు సేఫ్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆర్మీకి చెందిన మైక్రోలైట్ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది
By Knakam Karthik Published on 21 Jan 2026 4:52 PM IST
పార్టీకి బాస్ ఆయనే, నేను కార్యకర్తను మాత్రమే..నబిన్‌పై మోదీ ప్రశంసలు
బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు
By Knakam Karthik Published on 20 Jan 2026 2:00 PM IST
45 ఏళ్ల వయసులో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్
బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించారు.
By Knakam Karthik Published on 20 Jan 2026 1:11 PM IST
శబరిమల గోల్డ్ చోరీ కేసులో ఈడీ దూకుడు..3 రాష్ట్రాల్లోని 21 చోట్ల సోదాలు
శబరిమల ఆలయంలో బంగారు తాపడాల దొంగతనానికి సంబంధించి విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన దూకుడును మరింత పెంచింది
By Knakam Karthik Published on 20 Jan 2026 11:27 AM IST
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది.
By Knakam Karthik Published on 19 Jan 2026 6:29 PM IST
ఇంట్లో పనిచేసే పదేళ్ల బాలికపై దాడిచేసిన CRPF కానిస్టేబుల్, అతని భార్య అరెస్ట్
గ్రేటర్ నోయిడా పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 19 Jan 2026 2:30 PM IST
కరూర్ తొక్కిసలాట కేసు..రెండోసారి సీబీఐ విచారణకు హాజరైన టీవీకే చీఫ్ విజయ్
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన ఘటనలో టీవీకే చీఫ్ విజయ్ సోమవారం మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు
By Knakam Karthik Published on 19 Jan 2026 11:06 AM IST
కాంగ్రెస్ పట్ల జాగ్రత్త: ప్రధాని మోదీ
కేంద్రంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ దశాబ్దాలుగా చొరబాటుదారులను కాపాడుతోందని ఆరోపించారు.
By అంజి Published on 18 Jan 2026 12:49 PM IST
ఇండిగోకు DGCA భారీ షాక్..విమాన అంతరాయాలపై రూ.22.2 కోట్లు జరిమానా
ప్రముఖ ఎయిర్‌లైన్ ఇండిగో (IndiGo)పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) భారీ జరిమానా విధించింది.
By Knakam Karthik Published on 17 Jan 2026 9:43 PM IST
తిరువణ్ణామలై అరుణాచలం ఆలయంలో భక్తుల మధ్య ఘర్షణ.. ఉద్రిక్తత
తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై అరుణాచలం ఆలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 17 Jan 2026 2:20 PM IST











