You Searched For "National News"
ఢిల్లీ పేలుడు ఘటన..ఆ నలుగురు డాక్టర్లపై NMC సంచలన నిర్ణయం
ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్నఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 10:50 AM IST
Video: ఘోర ప్రమాదం.. అతివేగంతో నదిలో పడిన XUV700.. ఐదుగురు స్పాట్ డెడ్
ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నుంచి వేగంగా వస్తున్న XUV700 కారు మాహి నది సమీపంలోని గుంటలో పడిపోవడంతో ఐదుగురు మరణించారు.
By Knakam Karthik Published on 14 Nov 2025 3:55 PM IST
ఢిల్లీ పేలుడు ఘటన..డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు
ఢిల్లీ ఎర్రకోట పేలుడులో కీలక అనుమానితుడైన డాక్టర్ ఉమర్ నబీ పుల్వామా నివాసాన్ని శుక్రవారం భద్రతా దళాలు నియంత్రిత కూల్చివేత చేపట్టాయి .
By Knakam Karthik Published on 14 Nov 2025 10:32 AM IST
ఢిల్లీ పేలుడు ఘటనలో కారు నడిపింది అతడే..డీఎన్‌ఏ పరీక్షలో నిర్ధారణ
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 13 Nov 2025 8:47 AM IST
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర మంత్రివర్గం తీర్మానం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 7:10 AM IST
జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో జమాత్-ఇ-ఇస్లామీ నెట్‌వర్క్‌పై భారీ దాడులు
ఉగ్రవాదం, వేర్పాటువాద వ్యవస్థలను చెరిపివేయడాన్ని లక్ష్యంగా చేసుకుని, జమ్ముకశ్మీర్‌లోని సోపోర్ పోలీసు విభాగం బుధవారం భారీ స్థాయిలో ఆపరేషన్...
By Knakam Karthik Published on 12 Nov 2025 11:55 AM IST
ఢిల్లీలో తీవ్రస్థాయికి గాలినాణ్యత, హైబ్రిడ్ మోడ్‌లోకి పాఠశాలలు
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్ర స్థాయికి చేరుకుంది
By Knakam Karthik Published on 12 Nov 2025 9:41 AM IST
ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత
ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందం (NIA)కు అప్పగించింది.
By Knakam Karthik Published on 11 Nov 2025 3:37 PM IST
ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన..12కి పెరిగిన మృతుల సంఖ్య
ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 12కి పెరిగిందని, గాయపడిన మరో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు మంగళవారం తెలిపారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 1:29 PM IST
దేశ భద్రతపై రాజీలేదు, వారికి తగిన శిక్ష విధిస్తాం..పేలుడు ఘటనపై మోదీ హెచ్చరిక
భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగంగా స్పందించారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 12:24 PM IST
ఎర్రకోట పేలుడు.. ఘటనా స్థలంలో అమ్మోనియం నైట్రేట్ జాడలు
ఢిల్లీలోని ఐకానిక్ ఎర్రకోట సమీపంలో జరిగిన అధిక తీవ్రత కలిగిన పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ (ANFO) ఉపయోగించబడి ఉండవచ్చు.
By అంజి Published on 11 Nov 2025 11:43 AM IST
రెండ్రోజుల భూటాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ
దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ, రేపు భూటాన్‌లో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 10:31 AM IST











