You Searched For "Mumbai"
Video: గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో పాము.. భయంతో ప్రయాణికుల పరుగులు
కదులుతున్న రైలులో బెర్త్ పైభాగంలో ఉన్న ఇనుప కడ్డీ చుట్టూ పొడవాటి పాము చుట్టుముట్టడం చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు.
By అంజి Published on 23 Sept 2024 10:00 AM IST
Jio Down : దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం
దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో సేవలు మరోసారి నిలిచిపోయాయి.
By Medi Samrat Published on 17 Sept 2024 1:14 PM IST
ఆత్మహత్య చేసుకున్న మలైకా అరోరా తండ్రి
ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా కన్నుమూశారు. అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు
By Medi Samrat Published on 11 Sept 2024 2:37 PM IST
Viral Video : ఆడి కార్‌ను ఢీ కొట్టిన క్యాబ్ డ్రైవర్‌ను పైకి లేపి నేలకేసి కొట్టాడు..!
ఘట్‌కోపర్ ప్రాంతంలో ఓలా క్యాబ్ డ్రైవర్ (24)పై దాడి చేసిన వ్యక్తి, అతని భార్యపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు
By Medi Samrat Published on 30 Aug 2024 9:52 PM IST
సుపారీ ఇచ్చి స్నేహితుడి మర్డర్.. అదే కిల్లర్ చేతిలో డబ్బులిచ్చిన వ్యక్తి హత్య
మహారాష్ట్రలోని ముంబైలో ఒక మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 30 Aug 2024 9:00 AM IST
Viral Video : టికెట్టు గొడవ.. టీటీఈపై విరుచుకుపడ్డ ప్రయాణికుడు
ముంబైలోని లోకల్ ట్రైన్‌లో చెల్లుబాటు అయ్యే టికెట్ లేని కారణంగా జరిమానా చెల్లించాలని కోరిన టికెట్ ఇన్‌స్పెక్టర్ (టీటీఈ)పై ఓ ప్రయాణికుడు దాడి చేశాడు
By Medi Samrat Published on 17 Aug 2024 7:32 PM IST
అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకేసిన మహిళ.. దేవదూతల్లా కాపాడిన పోలీసులు
ముంబై - అటల్ సేతు బ్రిడ్జిపై నుండి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 9:00 AM IST
మైనర్ బాలికకు 'ఐ లవ్ యూ' చెప్పిన యువకుడు.. రెండేళ్ల జైలు శిక్ష
ముంబైకి చెందిన ఓ యువకుడు మైనర్ బాలిక చేయి పట్టుకుని 'ఐ లవ్ యూ' చెప్పడంతో అతడిపై కేసు నమోదైంది
By Medi Samrat Published on 2 Aug 2024 4:30 PM IST
తాడు నిచ్చెనలో ఇరుక్కున్న మెడ.. ఏడేళ్ల చిన్నారి మృతి
ముంబైలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన ఇంట్లో తన తోబుట్టువులతో ఆడుకుంటూ ఏడేళ్ల బాలిక తాడు నిచ్చెనలో చిక్కుకుని మృతి చెందింది.
By అంజి Published on 31 July 2024 10:00 AM IST
నీటమునిగిన ముంబై, పుణె.. విద్యాసంస్థలు బంద్
మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి.
By Srikanth Gundamalla Published on 26 July 2024 8:17 AM IST
భారీ వర్షాలతో కూలిన భవనం.. మహిళ దుర్మరణం
ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.
By Srikanth Gundamalla Published on 20 July 2024 3:45 PM IST
వైభవంగా జరిగిన అనంత్-రాధిక పెళ్లి, వేడుకలో ప్రముఖుల సందడి
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది.
By Srikanth Gundamalla Published on 13 July 2024 7:43 AM IST