You Searched For "Mumbai"

fire, residential building, Mumbai
అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు.. ముగ్గురు మృతి

బుధవారం ఉదయం ముంబైలోని బహుళ అంతస్తుల నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు.

By అంజి  Published on 16 Oct 2024 11:56 AM IST


Man beaten to death, overtaking, auto rickshaw, Mumbai, arrest,  Crime
దారుణం.. ఆటో రిక్షాను ఓవర్‌టేక్ చేశాడని కొట్టి చంపారు

ముంబయిలోని మలాద్‌ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో 27 ఏళ్ల యువకుడిని కొందరు వ్యక్తులు కొట్టి చంపారు

By అంజి  Published on 15 Oct 2024 8:54 AM IST


NCP leader Baba Siddique, Mumbai,  arrest, Crime
ముంబైలో దారుణం.. మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని కాల్చి చంపేశారు

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య ముంబైలో కలకలం రేపింది.

By అంజి  Published on 13 Oct 2024 6:55 AM IST


Ratan Tata, Tata Sons, Mumbai , Ratan Naval Tata, Tata Group
ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌ టాటా కన్నుమూత

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ రతన్‌ టాటా మరణించారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు.

By అంజి  Published on 10 Oct 2024 6:24 AM IST


Former Tata Sons Chairman, Ratan Tata, Mumbai, Breach Candy Hospital
ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రతన్‌ టాటా

బీపీ తగ్గడంతో తాను తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరానని వస్తోన్న వార్తలను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా ఖండించారు.

By అంజి  Published on 7 Oct 2024 1:39 PM IST


Mumbai, Family Die, Short Circuit, Fire
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం

ముంబైలోని రెండంతస్తుల భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఇద్దరు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారని అధికారులు...

By అంజి  Published on 6 Oct 2024 11:24 AM IST


నేడు మొట్టమొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్న మోదీ
నేడు మొట్టమొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్న మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ‌నివారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు.

By Medi Samrat  Published on 5 Oct 2024 7:20 AM IST


Govinda, Gun misfire, Mumbai, bollywood
గన్‌ మిస్‌ఫైర్‌.. నటుడు గోవిందాకు బుల్లెట్‌ గాయాలు

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు గోవిందా ఇంట్లో గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. ఇవాళ తెల్లవారుజామున 4.45 గంటలకు ఆయన ముంబై నుంచి కోల్‌కతాకు బయలుదేరే సమయంలో ఘటన...

By అంజి  Published on 1 Oct 2024 10:29 AM IST


Mumbai, rain, red alert, commuters stranded, schools closed, IMD
ముంబైలో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌.. స్కూళ్లు మూసివేత

సెప్టెంబర్ 26, గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ముంబైకి రెడ్ అలర్ట్ ప్రకటించింది.

By అంజి  Published on 26 Sept 2024 8:13 AM IST


viral video, Snake In A Train, Mumbai, Passengers, Garib Rath Express
Video: గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో పాము.. భయంతో ప్రయాణికుల పరుగులు

కదులుతున్న రైలులో బెర్త్ పైభాగంలో ఉన్న ఇనుప కడ్డీ చుట్టూ పొడవాటి పాము చుట్టుముట్టడం చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు.

By అంజి  Published on 23 Sept 2024 10:00 AM IST


Jio Down : దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం
Jio Down : దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం

దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో సేవలు మరోసారి నిలిచిపోయాయి.

By Medi Samrat  Published on 17 Sept 2024 1:14 PM IST


ఆత్మహత్య చేసుకున్న మలైకా అరోరా తండ్రి
ఆత్మహత్య చేసుకున్న మలైకా అరోరా తండ్రి

ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా కన్నుమూశారు. అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు

By Medi Samrat  Published on 11 Sept 2024 2:37 PM IST


Share it