You Searched For "Mumbai"
పేషెంట్ రిపోర్టులతో పేపర్ ప్లేట్లు.. ఆస్పత్రి సిబ్బందికి నోటీసులు
రోగుల మెడికల్ రిపోర్ట్‌ల నుండి తయారు చేసిన పేపర్ ప్లేట్ల వీడియో వైరల్ కావడంతో ముంబైలోని పౌర సంస్థ నిర్వహిస్తున్న కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కెఇఎమ్)...
By అంజి Published on 7 July 2024 9:00 PM IST
జనసంద్రమైన ముంబై.. టీమిండియాకు అభిమానుల బ్రహ్మరథం
టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు జూలై 4, గురువారం నాడు ముంబైలో ఘనంగా విజయోత్సవ వేడుక జరుపుకుంది.
By అంజి Published on 5 July 2024 6:48 AM IST
రేపు అసెంబ్లీలో టీమిండియా ఆటగాళ్లకు సన్మానం
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ సహా ఇతర జట్టు సభ్యులను శుక్రవారం మహారాష్ట్ర విధాన్ భవన్లో...
By అంజి Published on 4 July 2024 4:45 PM IST
టీ20 ప్రపంచ ఛాంప్ల విజయోత్సవ పరేడ్‌కు భారీ భద్రత
ముంబయిలో నిర్వహించనున్న టీమిండియా రోడ్‌షోకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారి తెలిపారు.
By అంజి Published on 4 July 2024 10:16 AM IST
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన ఐస్‌క్రీమ్‌లో చేతి వేలు.. షాక్ అయిన డాక్టర్
ఆన్లైన్లో వస్తువులు, ఫుడ్ ఆర్డర్ పెడుతూ ఉంటారు చాలా మంది.
By Srikanth Gundamalla Published on 13 Jun 2024 3:00 PM IST
కపిల్ శర్మ షోలో పని ఇప్పిస్తానని నమ్మించి.. యువతిపై వ్యక్తి అత్యాచారం
ప్రముఖ టాక్ షో - ది కపిల్ శర్మ షోలో పని ఇప్పిస్తాననే నెపంతో ముంబైలో 26 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని అధికారులు తెలిపారు.
By అంజి Published on 27 May 2024 2:03 PM IST
15 నెలల బిడ్డను చంపిన జంట.. ఆపై పోలీసులకు దొరకొద్దని కిడ్నాప్ నాటకం
ముంబైలో లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ఓ జంట దారుణానికి ఒడిగట్టింది. 15 నెలల చిన్నారిని హత్య చేసి, ఆపై పసిబిడ్డను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు...
By అంజి Published on 26 May 2024 3:12 PM IST
ఆ వీడియోలు చూసి.. 15 ఏళ్ల సోదరిపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం.. గర్భం దాల్చడంతో..
ముంబైలో ఆదివారం నాడు 13 ఏళ్ల బాలుడు తన 15 ఏళ్ల సోదరిపై అత్యాచారం చేసి గర్భం దాల్చేలా చేసినందుకు కేసు నమోదైంది.
By అంజి Published on 21 May 2024 9:15 PM IST
ముంబైలో గాలివాన బీభత్సం.. 14కి చేరిన మృతుల సంఖ్య
ముంబైలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 14 May 2024 11:14 AM IST
నేలకూలిన హోర్డింగ్.. తొమ్మిది మంది మృతి.. 70 మందికి గాయాలు
ముంబైలో సోమవారం బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ సీజన్లో తొలి వర్షంతో పాటు వీచిన ఈదురుగాలులు ఘట్కోపర్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి
By Medi Samrat Published on 14 May 2024 6:22 AM IST
మద్యం మత్తులో యువతుల వీరంగం.. ఏకంగా పోలీసులతోనే...
మద్యం సేవించిన వారు ఎప్పుడేం చేస్తారో అర్థం కాదు.
By Srikanth Gundamalla Published on 10 May 2024 12:15 PM IST
సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితుడు ఆత్మహత్యాయత్నం
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల జరిపిన కేసులో నిందితుల్లో ఒకరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని వర్గాలు బుధవారం తెలిపాయి.
By అంజి Published on 1 May 2024 3:04 PM IST