You Searched For "mulugu"
Mulugu: 2 నెలల్లో 20 మంది మృతి.. గ్రామస్తుల్లో భయాందోళన
ములుగు జిల్లా జంగాలపల్లిలో రెండు నెలల వ్యవధిలో 20 మంది మృతి చెందడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది.
By అంజి Published on 18 Nov 2024 1:27 AM GMT
మేడారం అడవుల్లో 50వేల చెట్లు ధ్వంసమైన ఘటన.. జంతువులు విపత్తును పసిగట్టాయా?
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో ఇటీవల వేల చెట్లు నేలకొరిగాయి.
By Srikanth Gundamalla Published on 18 Sep 2024 9:13 AM GMT
బిగ్ అలర్ట్.. తెలంగాణలో నేటి నుంచి 4 రోజులు అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో..
కొన్ని రోజులుగా తడిసి ముద్దవుతోన్న తెలంగాణకు బిగ్ అలర్ట్.. గురువారం నుంచి 4 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి.
By అంజి Published on 5 Sep 2024 1:22 AM GMT
గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి
గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు.
By అంజి Published on 14 Aug 2024 1:45 AM GMT
Mulugu: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు.. వీడియో
ములుగు జిల్లా పస్రా ప్రాంతంలో ప్రమాదవశాత్తు గోడ మీద నుంచి పడిపోయి స్పృహా కోల్పోయాడు. ఈ క్రమంలోనే ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఆ వ్యక్తికి సీపీఆర్ చేసి...
By అంజి Published on 5 Aug 2024 6:30 AM GMT
విషాదం.. బొగత వాటర్‌ఫాల్స్‌లో మునిగి యువకుడి మృతి
వాటర్ ఫాల్స్ దగ్గర సరదాగా గడిపేందుకు వచ్చిన స్నేహితుల్లో ఒకరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం బోగత వాటర్ ఫాల్స్ దగ్గర జరిగింది.
By అంజి Published on 24 July 2024 1:57 AM GMT
Mulugu: ఆటోను ఢీకొట్టిన కంటైనర్, స్పాట్‌లోనే ముగ్గురు మృతి
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 14 July 2024 2:16 AM GMT
ములుగులో పట్టుబడ్డ ఆరుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు
తెలంగాణలోని ములుగు జిల్లాలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన ఆరుగురు మిలీషియా సభ్యులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
By అంజి Published on 4 July 2024 4:19 AM GMT
Mulugu: అడవిలో అంగన్వాడీ టీచర్ శవం.. చెట్టుకు వేలాడుతూ..
తాడ్వాయి అడవుల్లో అంగన్‌వాడీ టీచర్ శవమై కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం కథాపురం గ్రామంలో సుజాత అంగన్‌వాడీ టీచర్‌గా...
By అంజి Published on 15 May 2024 2:21 PM GMT
అందుబాటులోకి 'మై మేడారం' యాప్
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది.
By అంజి Published on 19 Feb 2024 6:45 AM GMT
మేడారం జాతరకు ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులు
మేడారం జాతరను సందర్శించే వారికి ఇబ్బంది లేని ప్రయాణ అనుభూతిని అందించేందుకు టీఎస్‌ఆర్‌టీసీ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు 6,000 అదనపు బస్సులను ఏర్పాటు...
By అంజి Published on 6 Feb 2024 12:57 AM GMT
రిపబ్లిక్ డే వేడుకల్లో అపశృతి.. ఇద్దరు కరెంట్ షాక్‌తో మృతి
ములుగు జిల్లాలో శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి చెందారు.
By అంజి Published on 26 Jan 2024 7:05 AM GMT