You Searched For "mulugu"
ములుగులో పట్టుబడ్డ ఆరుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు
తెలంగాణలోని ములుగు జిల్లాలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన ఆరుగురు మిలీషియా సభ్యులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
By అంజి Published on 4 July 2024 9:49 AM IST
Mulugu: అడవిలో అంగన్వాడీ టీచర్ శవం.. చెట్టుకు వేలాడుతూ..
తాడ్వాయి అడవుల్లో అంగన్‌వాడీ టీచర్ శవమై కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం కథాపురం గ్రామంలో సుజాత అంగన్‌వాడీ టీచర్‌గా...
By అంజి Published on 15 May 2024 7:51 PM IST
అందుబాటులోకి 'మై మేడారం' యాప్
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది.
By అంజి Published on 19 Feb 2024 12:15 PM IST
మేడారం జాతరకు ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులు
మేడారం జాతరను సందర్శించే వారికి ఇబ్బంది లేని ప్రయాణ అనుభూతిని అందించేందుకు టీఎస్‌ఆర్‌టీసీ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు 6,000 అదనపు బస్సులను ఏర్పాటు...
By అంజి Published on 6 Feb 2024 6:27 AM IST
రిపబ్లిక్ డే వేడుకల్లో అపశృతి.. ఇద్దరు కరెంట్ షాక్‌తో మృతి
ములుగు జిల్లాలో శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి చెందారు.
By అంజి Published on 26 Jan 2024 12:35 PM IST
ములుగులో 357 ఎకరాల్లో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ
ములుగు జిల్లాలో ‘సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు దాదాపు 357 ఎకరాల భూమిని కేటాయించారు.
By అంజి Published on 17 Dec 2023 8:30 AM IST
అనేక రకాలుగా నన్ను ఇబ్బందులకు గురిచేశారు: ఎమ్మెల్యే సీతక్క
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడింది.
By Srikanth Gundamalla Published on 2 Dec 2023 4:40 PM IST
రాహుల్ గాంధీ బస్సు యాత్ర.. కాంగ్రెస్ పక్కా స్కెచ్
ములుగులోని రామప్ప ఆలయం వద్ద కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు జెండా ఊపి టీపీసీసీ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.
By అంజి Published on 17 Oct 2023 7:29 AM IST
ములుగులో రసవత్తర పోరు.. సీతక్క వర్సెస్ నాగజ్యోతి
ములుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సీతక్కకు చెక్ పెట్టేందుకు హతమైన మాజీ నక్సలైట్ కూతురు నాగ జ్యోతిని రంగంలోకి దింపింది బీఆర్ఎస్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Aug 2023 11:43 AM IST
Telangana: భారీ వర్షాలు.. మునిగిన మోరంచపల్లి.. ములుగులో రికార్డు వర్షపాతం
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ములుగు జిల్లాలో గురువారం అత్యధికంగా 649.8 మిల్లీమీటర్ల వర్షపాతం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 July 2023 5:01 PM IST
ములుగు ఫారెస్ట్‌లో చిక్కుకున్న పర్యాటకులు సేఫ్
భారీ ఎత్తున కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న జలపాతాన్ని 60మంది పర్యాటకులు చూసేందుకు వెళ్లి అడవిలో చిక్కుకుపోయారు.
By అంజి Published on 27 July 2023 7:05 AM IST
మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం
Medaram Sammakka Saralamma mini fair arrangements are complete. రెండు సంవత్సరాలకు ఒకసారి ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఎంతో అంగరంగ
By అంజి Published on 24 Jan 2023 11:26 AM IST











