You Searched For "Ministers"
మంత్రులు, నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి: కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారకు పూర్తిగా సహకరించానని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు.
By అంజి Published on 23 Jan 2026 7:50 PM IST
Telangana: మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరిలు ప్రమాణం
రాష్ట్ర మంత్రులుగా ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరిలు ప్రమాణ స్వీకారం చేశారు.
By అంజి Published on 8 Jun 2025 12:42 PM IST
మా జిల్లా మంత్రులు దావత్‌లకూ హెలికాప్టర్‌లో వెళ్తున్నారు: జగదీశ్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాలను ఇష్టారీతిన నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 24 March 2025 12:07 PM IST
రైతుల పంటలను కాపాడటం మా ప్రభుత్వ బాధ్యత: మంత్రుల హామీ
ప్రస్తుత రబీ సీజన్‌లో పంటలను కాపాడటం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత విషయమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు.
By అంజి Published on 11 March 2025 7:51 AM IST
హెల్త్, టర్మ్ పాలసీదార్లకు ఊరట.. త్వరలోనే తుది నిర్ణయం!
హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై గూడ్స్ అండ్ ట్యాక్స్‌ని (జీఎస్‌టీ)ని మినహాయించాలని కోరుతున్న పాలసీదారుల ఆశలు నెరవేరేలా...
By అంజి Published on 20 Oct 2024 7:18 AM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రమాణస్వీకారం చేసిన సీఎం, మంత్రులు
ఆంధ్రప్రదేశ్ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. సభలోకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు, సభ్యులు హాజరయ్యారు.
By అంజి Published on 21 Jun 2024 10:35 AM IST
AndhraPradesh: పవన్ కల్యాణ్‌తో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వీరే
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోవ సారి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు.
By అంజి Published on 12 Jun 2024 1:01 PM IST
AndhraPradesh: నేడే పవన్ కళ్యాణ్, లోకేశ్ సహా 24 మంది మంత్రుల ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని 25 మంది సభ్యులతో కూడిన మంత్రి మండలి బుధవారం ప్రమాణస్వీకారం చేయనుంది.
By అంజి Published on 12 Jun 2024 9:08 AM IST
కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 10 Jun 2024 8:45 PM IST
ప్రధాని మోదీ కేబినెట్‌లో ఏడుగురు మహిళలు
18వ లోక్‌సభలో ఆదివారం జరిగిన కొత్త మంత్రి మండలిలో ఇద్దరు కేబినెట్ హోదా కలిగి వారితో సహా ఏడుగురు మహిళలు చేరారు.
By అంజి Published on 10 Jun 2024 8:21 AM IST
మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు
సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్‌ని సందర్శంచారు.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 4:50 PM IST
ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ముగ్గురు మంత్రులు సస్పెండ్
ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేశారు.
By అంజి Published on 8 Jan 2024 7:15 AM IST











