You Searched For "Lok Sabha"
రేపే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 15 March 2024 1:07 PM IST
Telangana: లోక్‌సభ ఎన్నికల్లో BRS-BSP పొత్తు
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
By Srikanth Gundamalla Published on 5 March 2024 4:25 PM IST
టీడీపీ 17 ఎంపీ స్థానాలు గెలుచుకునే ఛాన్స్: ఎమ్‌ఓటీఎన్ సర్వే
ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు తెలుగుదేశం పార్టీ 17 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ఎమ్‌ఓటీఎన్...
By అంజి Published on 9 Feb 2024 7:32 AM IST
'దేశానికి భారత్ అని పేరు పెట్టండి'.. లోక్‌సభలో కేంద్రమంత్రి డిమాండ్
దేశం పేరును భారత్‌గా మార్చాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సత్యపాల్ సింగ్ ఫిబ్రవరి 5 సోమవారం లోక్‌సభలో డిమాండ్ చేశారు.
By అంజి Published on 6 Feb 2024 8:01 AM IST
'పేదలకు రూ.34 లక్షల కోట్లు అందించాం'.. బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర పద్దను...
By అంజి Published on 1 Feb 2024 11:30 AM IST
లోక్‌సభ ఎన్నికలపై BRS ఫోకస్.. బరిలోకి కేటీఆర్..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పరాభవం ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 7 Jan 2024 9:39 AM IST
మహారాష్ట్ర లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల బరిలోకి BRS
మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త శంకరన్న దోండ్గే ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 6 Jan 2024 7:39 AM IST
లోక్‌సభ బరిలోకి గవర్నర్ తమిళిసై? అక్కడి నుంచే పోటీ?
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలన్నీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాయి.
By Srikanth Gundamalla Published on 26 Dec 2023 11:35 AM IST
టార్గెట్ 2024.. బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ రాష్ట్ర నేతలకు ఆ పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది.
By అంజి Published on 24 Dec 2023 9:14 AM IST
లోక్‌సభ నుంచి 33 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 Dec 2023 4:36 PM IST
పార్లమెంట్‌లో అలజడి ఘటనను తక్కువ అంచనా వేయొద్దు: ప్రధాని
పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు వ్యక్తులు అలజడి సృష్టించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 12:33 PM IST
రాజీనామాను సమర్పించిన మంత్రి ఉత్తమ్
తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 13 Dec 2023 8:15 PM IST











