You Searched For "Lok Sabha elections"

MOTN survey, Lok Sabha elections, NDA , National news
ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 300+ సీట్లు.. మోదీతోనే ప్రజలు.. సర్వేలో తేలిన విషయాలు ఇవే

మూడు ప్రధాన అసెంబ్లీ ఎన్నికలలో వరుస విజయాల తర్వాత, ఈరోజు లోక్‌సభ ఎన్నికలు జరిగితే NDA ఆధిపత్య ప్రదర్శన కనబరిచి 324 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని..

By అంజి  Published on 29 Aug 2025 6:32 AM IST


TPCC chief Mahesh Kumar Goud, BJP MPs, Lok Sabha elections, bogus votes
బోగస్ ఓట్ల వల్లే.. బీజేపీకి 8 మంది ఎంపీలు: టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌

బోగస్ ఓటింగ్ ద్వారా బిజెపి ఎనిమిది లోక్‌సభ స్థానాలను గెలుచుకుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

By అంజి  Published on 25 Aug 2025 10:30 AM IST


ఓటమికి బాధ్యత వహిస్తాను.. ఫడ్నవీస్‌ రాజీనామా
ఓటమికి బాధ్యత వహిస్తాను.. ఫడ్నవీస్‌ రాజీనామా

రాష్ట్రంలో పార్టీ పేలవమైన ఫ‌లితాల‌కు బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తన పదవికి రాజీనామా చేశారు.

By Medi Samrat  Published on 5 Jun 2024 4:20 PM IST


AndhraPradesh, Lok Sabha elections, YCP, TDP, BJP, Janasena, winners
శ్రీభరత్‌ టూ టీ టైమ్‌ ఉదయ్‌: ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన విజేతలు వీరే

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు 21 పార్లమెంట్‌, 164 అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం సాధించాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 5 Jun 2024 10:09 AM IST


KTR, BRS, Lok Sabha elections, Telangana
'మళ్లీ పుంజుకుంటాం.. ప్రజల పక్షాన నిలబడతాం'.. బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటును గెలవకపోవడంపై కేటీఆర్‌ స్పందించారు. టీఆర్‌ఎస్‌ స్థాపించిన 24 ఏళ్లలో విజయాలు, ఎదురుదెబ్బలు అన్నీ చూశామన్నారు.

By అంజి  Published on 4 Jun 2024 5:00 PM IST


ప్రారంభమైన‌ ఐదవ దశ లోక్‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్‌.. క్యూ లైన్‌లో నిల‌బ‌డి ఓటేసిన అనీల్ అంబానీ
ప్రారంభమైన‌ ఐదవ దశ లోక్‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్‌.. క్యూ లైన్‌లో నిల‌బ‌డి ఓటేసిన అనీల్ అంబానీ

ఏడు దశల లోక్‌సభ ఎన్నికలలో భాగంగా నేడు ఐదవ దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది.

By Medi Samrat  Published on 20 May 2024 7:00 AM IST


Fact Check, Arvind Kejriwal, attack, campaigning, Lok Sabha elections
నిజమెంత: 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మీద దాడి చేశారా?

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 18 May 2024 1:00 PM IST


Lok Sabha Elections, Karimnagar, left extremist
లోక్‌సభ ఎన్నికలు: కరీంనగర్‌ ఎవరికి కంచుకోటగా మారుతోంది?

తెలంగాణ రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైనది కరీంనగర్. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం చుట్టూ మరోసారి ఆసక్తికరమైన పోటీ నెలకొంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 6 May 2024 11:18 AM IST


Lok Sabha elections, Gazette notification, polls, Nationalnews
BREAKING: నాల్గవ విడత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

దేశంలో నాలుగో విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. దేశంలోని 96 లోక్‌సభ స్థానాలకు, ఏపీ బీహార్‌లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

By అంజి  Published on 18 April 2024 7:42 AM IST


Lok Sabha Elections, Congress Manifesto, National news
కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల.. 30 లక్షల ఉద్యోగాల భర్తీ.. మహిళలకు ఏడాదికి రూ.లక్ష

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. న్యాయ్‌ యాత్ర పేరుతో 48 పేజీల మేనిఫెస్టోను కాంగ్రెస్‌ నేతలు విడుదల చేశారు.

By అంజి  Published on 5 April 2024 12:32 PM IST


toll charges,  highways, lok sabha elections,
వాహనదారులకు ఊరట.. టోల్‌ ఛార్జీల పెంపు వాయిదా

వాహనదారులకు ఊరట లభించింది.

By Srikanth Gundamalla  Published on 1 April 2024 9:30 PM IST


Lok Sabha elections, nominations, polling, india
లోక్‌సభ ఎన్నికలు: మొదటి విడత నోటిఫికేషన్‌ విడుదల

లోక్‌సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. తొలి విడతలో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

By అంజి  Published on 20 March 2024 9:44 AM IST


Share it