You Searched For "loan waiver"

farmers, loan waiver, BRS, Harish Rao, Telangana
50 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు: హరీశ్‌ రావు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నో ఇళ్లను కూల్చిందని, కానీ ఒక్క ఇందిరమ్మ ఇంటిని కూడా నిర్మించలేదని మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శించారు.

By అంజి  Published on 8 Dec 2024 1:30 PM IST


Telangana, farmers, loan waiver
Telangana: రైతులకు భారీ శుభవార్త.. రూ. 2747.67 కోట్ల రుణమాఫీ నిధులు విడుదల

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రం ఉందంటే అది...

By అంజి  Published on 1 Dec 2024 7:02 AM IST


CM Revanth Reddy, farmers, Loan waiver, Telangana
రైతులకు సీఎం రేవంత్‌ భారీ శుభవార్త

వరంగల్‌ వేదికగా రుణమాఫీ కాని రైతులకు సీఎం రేవంత్‌ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు.

By అంజి  Published on 20 Nov 2024 6:13 AM IST


Telangana government, loan waiver,Rythu bharosa, crop insurance
రుణమాఫీ, రైతుభరోసా, పంటల బీమా.. కీలక నిర్ణయం దిశగా తెలంగాణ సర్కార్‌!

సీఎం రేవంత్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ భేటీ ఈ నెల 20న సచివాలయంలో జరగనుంది.

By అంజి  Published on 15 Sept 2024 6:22 AM IST


telangana, farmer, loan waiver,  congress govt
Telangana: రైతు రుణమాఫీ అందలేదా? ఇక నేరుగా ఇంటికే..

తెలంగాణలో ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసింది.

By Srikanth Gundamalla  Published on 26 Aug 2024 9:30 AM IST


Minister Tummala Nageswara Rao, loan waiver, Telangana
ఆ రుణం కూడా త్వరలోనే మాఫీ.. రైతులకు మంత్రి తుమ్మల గుడ్‌న్యూస్‌

రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్నవారికి త్వరలోనే దశలవారీగా మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

By అంజి  Published on 24 Aug 2024 6:59 AM IST


farmers, loan waiver, Deputy CM Bhatti, Telangana
రైతుల రుణాల మాఫీకి రూ.31 వేల కోట్లు విడుదల: డిప్యూటీ సీఎం భట్టి

పంట రుణాలను మాఫీ చేసేందుకు వచ్చే నెలాఖరులోగా రూ.31 వేల కోట్లు విడుదల చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం తెలిపారు.

By అంజి  Published on 18 July 2024 3:00 PM IST


Telangana, farmers, Loan waiver, CM Revanth
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. రేపు అకౌంట్లలో డబ్బుల జమ

రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రేపు లక్ష రూపాయల లోన్‌ ఉన్న రైతుల ఖాతాల్లో సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది.

By అంజి  Published on 17 July 2024 6:26 AM IST


Telangana, Loan waiver, farmers, CM Revanth
Telangana: శుభవార్త.. అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల రుణమాఫీ

రైతులందరికీ శుభవార్త. తొలివిడతగా ఈ నెల 18 వ తేదీ నాటికి అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల మేరకు రుణమాఫీ కానుంది.

By అంజి  Published on 16 July 2024 6:15 PM IST


Telangana, minister tummala,  ration card guidelines,  loan waiver,
రైతు రుణమాఫీకి రేషన్‌కార్డు నిబంధనపై మంత్రి తుమ్మల వివరణ

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది.

By Srikanth Gundamalla  Published on 16 July 2024 6:55 AM IST


minister ponnam Prabhakar, loan waiver, guidelines,
త్వరలోనే రుణమాఫీ విధివిధానాలను రూపొందిస్తాం: మంత్రి పొన్నం

రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on 23 Jun 2024 6:40 AM IST


Telangana, cabinet meeting , loan waiver
రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. రుణమాఫీపై చర్చ

సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రేపు కేబినెట్‌ భేటీ కానుంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై మంత్రి వర్గం...

By అంజి  Published on 17 May 2024 4:42 PM IST


Share it