You Searched For "LatetsNews"
త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్ చేయాలని నిందితుడికి కోర్టు ఆదేశం.. అతడు చేసిన నేరం ఏమిటంటే..
'పాకిస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్' అంటూ నినాదాలు చేసిన నిందితుడికి మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక షరతుపై బెయిల్ మంజూరు చేసింది.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 6:52 AM GMT
రెండు దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది.
By Medi Samrat Published on 15 Oct 2024 10:53 AM GMT
త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించనున్న 'ప్రేమలు' బ్యూటీ
ప్రేమలు వంటి బ్లాక్ బస్టర్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది.
By Kalasani Durgapraveen Published on 15 Oct 2024 5:15 AM GMT
పద్మశ్రీ మొగులయ్యకు అండగా రాచకొండ కమిషనర్
పద్మశ్రీ కిన్నెర మొగులయ్య కి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గోడలను గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడంతో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఎల్ బి నగర్ లోని...
By Kalasani Durgapraveen Published on 14 Oct 2024 10:23 AM GMT
మానవ వనరులే లక్ష్యంగా చర్యలు: భట్టి విక్రమార్క
మన విద్యార్థులను ప్రపంచ స్థాయి మానవ వనరులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల...
By Kalasani Durgapraveen Published on 14 Oct 2024 10:14 AM GMT
ఇంద్రకీలాద్రిపై భారీగా భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో లక్షల్లో భక్తులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
By Kalasani Durgapraveen Published on 11 Oct 2024 7:22 AM GMT
ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం సెంట్రల్ ముంబై శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.
By Medi Samrat Published on 10 Oct 2024 3:45 PM GMT
తులసి మొక్కతో ఎన్నో ఉపయోగాలు..!
తులసి మొక్క ఆయుర్వేదం మరియు ప్రకృతి వైద్యంలో ప్రాముఖ్యతను కలిగి ఉంది.
By Kalasani Durgapraveen Published on 10 Oct 2024 9:51 AM GMT
విరాళాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు స్వాహా
విదేశాల నుండి వచ్చిన విరాళాలు ఇప్పిస్తామని నమ్మించి బాధితుడి వద్ద నుండి వేలు కాదు లక్షలు కాదు ఏకంగా ఏడు కోట్ల పైచిలుకు నగదును కాజేసిన ఘటన హైదరాబాద్...
By Kalasani Durgapraveen Published on 10 Oct 2024 7:16 AM GMT
ఏ మొహం పెట్టుకుని ప్రధాని మోదీ పాలమూరు వస్తున్నారు.? : మంత్రి ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.
By Medi Samrat Published on 30 Sep 2023 8:40 AM GMT
మాదాపూర్.. క్షణాల్లో నేలమట్టమైన రెండు భారీ భవనాలు(వీడియో)
హైటెక్ సిటీలో ఉన్న రెండు భారీ భవనాలను వాటి యాజమానులు కూల్చివేయించారు.
By Medi Samrat Published on 23 Sep 2023 11:39 AM GMT
దసరా నుంచి విశాఖలోనే అంటున్న వైసీపీ ప్రభుత్వం
విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన సాగించాలని వైసీపీ ప్రభుత్వం ఎప్పటి నుండో అనుకుంటూ
By Medi Samrat Published on 20 Sep 2023 9:13 AM GMT