You Searched For "LatestNews"
ఇకపై ఉగ్రదాడులు జరిగితే భారత్ ఇలాగే స్పందిస్తుంది
భవిష్యత్తులో జరిగే ఏవైనా ఉగ్రవాద దాడులను యుద్ధ చర్యలుగా పరిగణించాలని భారత్ నిర్ణయించిందని, దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తుందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు...
By Medi Samrat Published on 10 May 2025 6:40 PM IST
భారత్‌కు డైరెక్ట్‌గా కాల్ చేసిన పాకిస్థాన్
కాల్పుల విరమణకు సంబంధించి పాకిస్తాన్ భారతదేశాన్ని సంప్రదించింది.
By Medi Samrat Published on 10 May 2025 6:35 PM IST
పాక్ రక్షణ మంత్రి సంచలన ప్రకటన.. మదర్సా విద్యార్థులను అలా వాడుతారట..!
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మదర్సాలలో ఉండే విద్యార్థులను దేశం రెండవ రక్షణ శ్రేణిగా అభివర్ణించడం ఆందోళన కలిగిస్తూ ఉంది.
By Medi Samrat Published on 10 May 2025 5:49 PM IST
ఆ బ్యాచ్‌ను ఖతం చేసిన భారత్..!
మే 7వ తేదీ తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో, ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై...
By Medi Samrat Published on 10 May 2025 5:02 PM IST
అత్యున్నత రక్షణ సంస్థలతో కీలక భేటీ నిర్వహించిన ప్రధాని మోదీ
పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అత్యున్నత రక్షణ సంస్థలతో...
By Medi Samrat Published on 10 May 2025 4:40 PM IST
పాకిస్థాన్ చేష్టలు మానవాళికే ప్రమాదం : ఓవైసీ
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసి పాకిస్థాన్ తీరుపై ధ్వజమెత్తారు. పాకిస్థాన్ చేష్టల కారణంగా మానవాళికే ప్రమాదం పొంచి ఉందని అన్నారు.
By Medi Samrat Published on 10 May 2025 4:15 PM IST
సత్యసాయి జిల్లాకు పవన్ కళ్యాణ్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్యసాయి జిల్లాకు రానున్నారు
By Medi Samrat Published on 10 May 2025 4:00 PM IST
సరిహద్దులకు సైన్యాన్ని తరలిస్తున్న పాక్.. సిద్ధంగా ఉన్న భారత దళాలు
1999 కార్గిల్ యుద్ధం తర్వాత తొలిసారిగా సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాలకు పాకిస్తాన్ తన సైన్యాన్ని తరలిస్తోందని భారత ప్రభుత్వం తెలిపింది. అయితే భారత...
By Medi Samrat Published on 10 May 2025 3:17 PM IST
భారత్ ఆగితే.. మేము కూడా ఆగిపోతాం : పాకిస్థాన్
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ...
By Medi Samrat Published on 10 May 2025 2:32 PM IST
టపాసులు కాల్చడం నిషేధం.. ఉత్తర్వులు పాటించకపోతే కఠిన చర్యలు
భారతదేశం అంతట హై అలర్ట్ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 10 May 2025 2:16 PM IST
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది.
By Medi Samrat Published on 9 May 2025 9:15 PM IST
యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నా : మంత్రి ఉత్తమ్
భారత్-పాకిస్థాన్ ల మధ్య ఏర్పడిన యుద్ద వాతావరణంలో తన అవసరమని భావిస్తే యుద్ధంలో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల...
By Medi Samrat Published on 9 May 2025 8:30 PM IST