You Searched For "LatestNews"
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
By Medi Samrat Published on 3 Dec 2025 4:27 PM IST
కొన్నిసార్లు చట్టం మానవత్వం ముందు తలవంచాల్సి వస్తుంది : సుప్రీం
బంగ్లాదేశీయురాలన్న అనుమానంతో సోనాలి ఖాతూన్‌తో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులను జూన్ 27న బంగ్లాదేశ్‌కు పంపారు.
By Medi Samrat Published on 3 Dec 2025 4:17 PM IST
జాన్వీ కపూర్‌ను అంతగా బాధపెట్టారా..?
మరణ వార్తలను మీమ్స్‌గా మార్చడంపై నటి జాన్వీ కపూర్ బాధను వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 2 Dec 2025 9:10 PM IST
Mancherial : కుర్‌కురే ఆశ చూపి చిన్నారిపై అత్యాచారం
మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం నంబాల గ్రామంలో చోటు చేసుకున్న చిన్నారి హత్యాచార కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.
By Medi Samrat Published on 2 Dec 2025 8:20 PM IST
డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు మొదలెట్టిన శంకర్
భారతీయ సినిమా చరిత్రలో సుప్రసిద్ధ దర్శకుడు శంకర్ షణ్ముగం ఇటీవలి సంవత్సరాలలో వరుస పరాజయాలను చవిచూశారు.
By Medi Samrat Published on 2 Dec 2025 6:40 PM IST
మారనున్న నెల్లూరు మేయర్
నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారైంది.
By Medi Samrat Published on 2 Dec 2025 6:02 PM IST
Rain Alert : రేపు ఈ జిల్లాలలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో బుధవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం...
By Medi Samrat Published on 2 Dec 2025 5:50 PM IST
పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్
పాకిస్థాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది. ఎక్స్ పైరీ అయిపోయిన ఆహార పదార్థాలను శ్రీలంకకు పంపించి విమర్శల పాలైంది.
By Medi Samrat Published on 2 Dec 2025 4:03 PM IST
పోక్సో కేసులో మాజీ సీఎంకు ఊరట
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పకు ఊరటనిస్తూ, ఆయనపై కొనసాగుతున్న పోక్సో కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
By Medi Samrat Published on 2 Dec 2025 3:45 PM IST
ఎలాంటి అసౌకర్యం కలగొద్దు.. గ్లోబల్ సమ్మిట్‌పై అన్ని విభాగాల HODలతో పోలీసుల సమీక్ష
రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, భారీ బందోబస్త్ మీద, అధికారులు సమన్వయంతో పని...
By Medi Samrat Published on 1 Dec 2025 9:20 PM IST
పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో పెన్షన్ల పంపిణీ కోసమే రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని, దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో సంక్షేమం కోసం వ్యయం...
By Medi Samrat Published on 1 Dec 2025 8:30 PM IST
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమవుతున్న గిల్..!
భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం నుంచి కోలుకుని తిరిగి మైదానంలోకి వచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించాడు.
By Medi Samrat Published on 1 Dec 2025 7:40 PM IST











