You Searched For "LatestNews"
భారత టెస్టు క్రికెట్‌లో నూతన శకం ప్రారంభం.. ఇంగ్లండ్ టూర్‌కు జట్టు ప్రకటన
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్టు క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది.
By Medi Samrat Published on 24 May 2025 2:29 PM IST
భారీ సిక్సర్‌తో స్పాన్సర్‌కు నష్టం మిగిల్చిన అభిషేక్ శర్మ.. ఏం జరిగిందో వీడియోలో చూడు..!
శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు ఒక్కో షాట్‌తో ప్రేక్షకులను...
By Medi Samrat Published on 24 May 2025 10:29 AM IST
'మ్యాచ్ ఓడిపోవడం మంచిదే'.. RCB కెప్టెన్ ఎందుకు ఇలా అంటున్నాడు..?
ఐపీఎల్-2025లో భాగంగా శుక్రవారం (మే 23) లక్నోలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్ జరిగింది
By Medi Samrat Published on 24 May 2025 9:29 AM IST
కేసీఆర్‌కు లేఖ రాసింది నేనే.. లీక్ చేసింది ఎవరు..? : ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 23 May 2025 9:58 PM IST
పాక్ విమానాలకు భారత గగనతల నిషేధం.. మరో నెల రోజులు పొడిగింపు
గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
By Medi Samrat Published on 23 May 2025 9:21 PM IST
ఏసీబీకి చిక్కిన అధికారులు
ఒకే రోజు నలుగురు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు.
By Medi Samrat Published on 23 May 2025 8:44 PM IST
టెలిగ్రామ్ యాప్‌ను బ్యాన్ చేయనున్న ప్రభుత్వం
టెలిగ్రామ్ చట్టవిరుద్ధమైన కంటెంట్ వ్యాప్తికి అనుమతిస్తోందని, నియమ నిబంధనలను పాటించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, వియత్నాం ప్రభుత్వం టెలిగ్రామ్ యాక్సెస్‌ను...
By Medi Samrat Published on 23 May 2025 8:20 PM IST
టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఫీట్ సాధించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్
భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆలీ పోప్ టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 23 May 2025 8:06 PM IST
సెమీ ఫైనల్స్ చేరిన కిదాంబి శ్రీకాంత్
మలేషియా మాస్టర్స్ లో మాజీ ప్రపంచ నంబర్ 1 కిదాంబి శ్రీకాంత్ సెమీఫైనల్ లోకి దూసుకెళ్లాడు
By Medi Samrat Published on 23 May 2025 7:04 PM IST
మైనర్‌తో శృంగారం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద తన అసాధారణ అధికారాలను ఉపయోగించి మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు దోషిగా తేలిన వ్యక్తికి ఎటువంటి...
By Medi Samrat Published on 23 May 2025 5:44 PM IST
'ప్రాజెక్ట్ కుషా'తో రక్షణ వ్యవస్థ బలోపేతం.. భారతదేశ శత్రువులకు ఇక కష్టాలు తప్పవు..!
ఇటీవల పాకిస్తాన్‌తో సైనిక ఘర్షణ సమయంలో భారత రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది.
By Medi Samrat Published on 23 May 2025 4:40 PM IST
సల్మాన్ ఖాన్ అపార్ట్మెంట్‌లోకి ఎంటర్ అయిన మహిళకు 14 రోజుల రిమాండ్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ముంబై నివాసంలోకి చొరబడటానికి ప్రయత్నించిన 36 ఏళ్ల మహిళకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు అధికారులు ధృవీకరించారు.
By Medi Samrat Published on 23 May 2025 3:45 PM IST