తిరుమలలో భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం
తిరుమలలో నెలకొన్న అనూహ్య రద్దీ కారణంగా డిసెంబర్ 27, 28, 29వ తేదీలకు(శని, ఆది, సోమవారం) సంబంధించి శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది.
By - Medi SamratPublished on : 25 Dec 2025 7:25 PM IST
Next Story
