You Searched For "LatestNews"
డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కావాలి.. అదే సంప్రదాయం : కాంగ్రెస్ ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి పదవిపై కర్ణాటక కాంగ్రెస్‌లో గుబులు మొదలైంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్...
By Medi Samrat Published on 1 July 2024 6:24 PM IST
బీజేపీ నా ఒక్క నోరు మూయించాలనుకుంది.. ప్రజలు వాళ్ల 63 మంది ఎంపీలను ఇళ్లకు పంపారు
పార్లమెంట్ సమావేశాలు నేడు ఆరో రోజుకు చేరుకున్నాయి. లోక్‌సభలో అధికార పార్టీ, విపక్షాల మధ్య పలు అంశాలపై వాడివేడి చర్చ జరగడంతో సభ కాస్త సందడిగా సాగింది
By Medi Samrat Published on 1 July 2024 5:47 PM IST
'కాఫీ' కథ విన్నారా.? భారతీయులు ఎలా, ఎప్పుడు రుచి చూశారో తెలుసా.?
నేడు కాఫీ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రతి ఒక్కరూ దాని రుచికి దాసోహమవక తప్పదు.
By Medi Samrat Published on 1 July 2024 5:06 PM IST
గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిశారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జరుగుతున్న...
By Medi Samrat Published on 1 July 2024 4:15 PM IST
కొత్త కోచ్‌తోనే ఆ పర్యటనకు వెళ్తాం : జై షా
టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. టైటిల్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లు తమ కోచ్‌కు చిరస్మరణీయ వీడ్కోలు...
By Medi Samrat Published on 1 July 2024 2:51 PM IST
ఫైనల్ మ్యాచ్‌లో రాణించిన కోహ్లీ.. దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 177 పరుగులు
టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ మ్యాచ్ ఈరోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్లూ ఓటమి లేకుండా ఫైనల్ వరకూ అజేయంగా...
By Medi Samrat Published on 29 Jun 2024 9:50 PM IST
విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులపై మంత్రి నారాయణ సమీక్ష
రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తయింది.చట్టంలో పేర్కొన్నట్లుగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది.
By Medi Samrat Published on 29 Jun 2024 9:06 PM IST
మొబైల్ దొంగిలించాడనే అనుమానంతో వ్యక్తిని కొట్టి చంపారు.. 14 మంది అరెస్టు
కోల్‌కతాలో శుక్రవారం నాడు మొబైల్ ఫోన్ దొంగిలించారనే అనుమానంతో 37 ఏళ్ల టీవీ మెకానిక్‌ను హాస్టల్ విద్యార్థుల బృందం కొట్టి చంపింది.
By Medi Samrat Published on 29 Jun 2024 8:26 PM IST
పెన్షనర్ల ఇళ్లకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
జులై నుంచి పెంచిన పెన్షన్లు ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఏప్రిల్ నుంచి పెరిగిన పెన్షన్ తో కలిపి జులై 1వ తేదీన రూ.7 వేల పెన్షన్ ఇవ్వనున్నారు.
By Medi Samrat Published on 29 Jun 2024 7:45 PM IST
సర్జరీ కాలు మీద కాకుండా.. ప్రైవేట్ పార్ట్ మీద చేసిన డాక్టర్లు
మహారాష్ట్రలోని థానేలో తొమ్మిదేళ్ల బాలుడి తల్లిదండ్రులు ఓ ఆసుపత్రి వైద్యులపై సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 29 Jun 2024 6:35 PM IST
వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఘనస్వాగతం పలికారు.
By Medi Samrat Published on 29 Jun 2024 6:00 PM IST
ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్ కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్
గుంటూరుకు చెందిన 42 ఏళ్ల మహిళా రోగి తీవ్ర స్థాయి రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించడంతో పాటుగా ఆమెకు విజయవంతమైన చికిత్సను చేసినట్లు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Jun 2024 5:45 PM IST











