You Searched For "LatestNews"

పల్లె పండుగలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పల్లె పండుగలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

రాజకీయాల్లో ప్రజల మన్ననలు పొందడం, వారి కోసం పాలకులతో పోరాడటం సులభమే కావొచ్చు.

By Kalasani Durgapraveen  Published on 14 Oct 2024 6:50 PM IST

పోలీసు అధికారి భార్య, కుమార్తెను దారుణంగా హత‌మార్చిన కరుడుగట్టిన క్రిమినల్‌
పోలీసు అధికారి భార్య, కుమార్తెను దారుణంగా హత‌మార్చిన కరుడుగట్టిన క్రిమినల్‌

ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on 14 Oct 2024 6:31 PM IST

కూటమి సిండికేట్లకే 3 వేలకు పైగా షాపులు దక్కాయి : వైఎస్ షర్మిల సంచ‌ల‌న కామెంట్స్‌
కూటమి సిండికేట్లకే 3 వేలకు పైగా షాపులు దక్కాయి : వైఎస్ షర్మిల సంచ‌ల‌న కామెంట్స్‌

ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ ముగిసింది. ఈ క్ర‌మంలో APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు

By Medi Samrat  Published on 14 Oct 2024 5:30 PM IST

ఉద్ధవ్ ఠాక్రేకు అస్వ‌స్థ‌త‌
ఉద్ధవ్ ఠాక్రేకు అస్వ‌స్థ‌త‌

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆస్పత్రిలో చేరారు. ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించింది

By Medi Samrat  Published on 14 Oct 2024 4:29 PM IST

ఎయిర్ ఇండియా ఫ్లైట్‌కే కాదు.. రెండు ఇండిగో విమానాలకు కూడా బాంబు బెదిరింపులు
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌కే కాదు.. రెండు ఇండిగో విమానాలకు కూడా బాంబు బెదిరింపులు

ముంబై విమానాశ్రయంలో ఈరోజు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి

By Medi Samrat  Published on 14 Oct 2024 3:40 PM IST

ఎంచ‌క్కా పారిపోయి బ‌తుకుదామ‌ని వాళ్లిద్ద‌రూ స్కెచ్ వేశారు.. కానీ ఓ త‌ప్పు చేశారు..!
ఎంచ‌క్కా పారిపోయి బ‌తుకుదామ‌ని వాళ్లిద్ద‌రూ స్కెచ్ వేశారు.. కానీ ఓ త‌ప్పు చేశారు..!

గుజరాత్‌లోని కచ్‌లో ఒక వృద్ధుడిని 27 ఏళ్ల వివాహిత, ఆమె ప్రేమికుడు చంపేసి కటకటాల పాలయ్యారు

By Medi Samrat  Published on 14 Oct 2024 1:45 PM IST

స్పెషల్ ఆపరేషన్.. 5000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి
స్పెషల్ ఆపరేషన్.. 5000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి

ఆదివారం గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో ప్రత్యేక జాయింట్ ఆపరేషన్‌లో రూ.5,000 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు

By M.S.R  Published on 14 Oct 2024 1:10 PM IST

అత్త, భార్యను చంపిన వ్య‌క్తి.. హ‌త్య‌ల‌కు రీల్స్ కూడా ఓ కార‌ణం
అత్త, భార్యను చంపిన వ్య‌క్తి.. హ‌త్య‌ల‌కు 'రీల్స్' కూడా ఓ కార‌ణం

ఓ వ్యక్తి తన భార్య, అత్తను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన త్రిపురలో చోటు చేసుకుంది

By M.S.R  Published on 14 Oct 2024 12:31 PM IST

భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక.. అధికారులను అల‌ర్ట్ చేసిన సీఎం చంద్ర‌బాబు
భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక.. అధికారులను అల‌ర్ట్ చేసిన సీఎం చంద్ర‌బాబు

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది

By Medi Samrat  Published on 14 Oct 2024 11:56 AM IST

ఎన్ఎఫ్ఎల్‌లో 336 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..!
ఎన్ఎఫ్ఎల్‌లో 336 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..!

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) లో పలు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు

By M.S.R  Published on 14 Oct 2024 11:31 AM IST

రెడ్ అలర్ట్స్ ఇచ్చేశారు.. ఆ ప్రాంతాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి
రెడ్ అలర్ట్స్ ఇచ్చేశారు.. ఆ ప్రాంతాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో, ఏపీలో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ వెల్లడించింది

By M.S.R  Published on 14 Oct 2024 10:45 AM IST

Sangareddy : ఇద్దరు మృతి.. ఆ బావిలోని నీటిని తాగినందుకేనా.?
Sangareddy : ఇద్దరు మృతి.. ఆ బావిలోని నీటిని తాగినందుకేనా.?

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని సంజీవరావుపేట గ్రామంలో కలుషితమై నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మరణించారు

By M.S.R  Published on 14 Oct 2024 10:38 AM IST

Share it