You Searched For "LatestNews"
ఈ ఫోటోలో ఉన్న మహిళ ఎవరో తెలుసా?
యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఎలిజబెత్ ఫ్రాన్సిస్ 115 సంవత్సరాల వయస్సులో మరణించారు.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 3:02 PM IST
మూడు నెలలు అవుతోంది.. ఆచూకీ కనుక్కోండి
జూలై 1, 2024న అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇంకా లభించలేదు.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 2:49 PM IST
ఆస్ట్రేలియాకు నితీష్ రెడ్డి.. బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ జట్టు ఇదే!!
ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ భారతజట్టును ప్రకటించింది.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 2:39 PM IST
ఏడు నెలల గర్భవతి అని కూడా చూడలేదు.. పెళ్లి చేసుకోమని అడిగిందని చంపేశాడు
ఢిల్లీకి చెందిన ఓ యువతిని ఆమె బాయ్‌ఫ్రెండ్ హత్య చేసి పూడ్చిపెట్టాడు.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 2:36 PM IST
విశాఖ-శంషాబాద్‌లను కలిపే సెమీ-హై-స్పీడ్ రైల్వే కారిడార్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
విశాఖపట్నం మరియు శంషాబాద్‌లను కలిపే సెమీ-హై-స్పీడ్ రైల్వే కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 11:37 AM IST
తిరుమలకు కాలినడకన వెళ్తున్నారా.. టీటీడీ సూచనలివే..!
తిరుమలకు కాలి నడకన వస్తున్న భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని.. అందుకే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పలు సూచనలు...
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 9:56 AM IST
పద్మశ్రీ అవార్డు గ్రహీత రోహిణి గాడ్‌బోలే కన్నుమూత
ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత రోహిణి గాడ్‌బోలే కన్నుమూశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2024 9:52 AM IST
ఎట్టకేలకు స్పందించిన జెమీమా తండ్రి
ఖార్ జింఖానాలో మతమార్పిడులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ ఎట్టకేలకు స్పందించారు.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 9:18 AM IST
'గుడ్ టచ్- బ్యాడ్ టచ్' గురించి చెప్పారు.. బయటపడ్డ స్కూల్ టీచర్ దారుణాలు
చిన్న పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 8:41 AM IST
భారతీయులకు గుడ్ న్యూస్.. ఆ స్కిల్స్ ఉంటే చాలు.!
భారతదేశం- జర్మనీ దేశల మధ్య సంబంధాల బలోపేతంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు గుప్పించారు.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 8:03 AM IST
మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా..? ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..!
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రత్యక్ష వైమానిక దాడులను ప్రారంభించింది.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 7:54 AM IST
పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మృతి పట్ల సీఎం దిగ్భ్రాంతి
గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 7:35 AM IST











