You Searched For "LatestNews"
గతమంతా గాయాలే.. ఇప్పుడు అతని పాట వినాలంటే టికెట్ రూ.15 లక్షలు..!
పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లాకు మంచి పాపులారిటీ ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన మూడు రోజుల పాటు సంగీత కచేరీని నిర్వహిస్తున్నారు.
By Medi Samrat Published on 13 Nov 2024 2:53 PM IST
ఫిట్‌నెస్ సాధించిన షమీ.. ఆస్ట్రేలియా టూర్‌కు పంపిస్తారా.?
భారత పేసర్ మహ్మద్ షమీ పునరాగమనానికి సిద్ధమయ్యాడు.
By Medi Samrat Published on 12 Nov 2024 9:15 PM IST
ఇప్పటికే క్షమాపణలు చెప్పాను.. బెయిల్ ఇవ్వండి: కస్తూరి
సినీనటి కస్తూరి శంకర్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఉత్తర్వులను రిజర్వ్ చేసింది
By Medi Samrat Published on 12 Nov 2024 8:30 PM IST
20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది ముందడుగు : నారా లోకేష్
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థతో జరిగిన నేటి ఒప్పందం 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది ముందడుగని మంత్రి నారా లోకేష్ అన్నారు
By Medi Samrat Published on 12 Nov 2024 8:00 PM IST
సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారా.?
పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులు జరుగుతూ ఉండడంతో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.
By Medi Samrat Published on 12 Nov 2024 7:35 PM IST
ముసుగు వేసి మరీ మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది: అంబటి రాంబాబు
వర్రా రవీంద్రారెడ్డిని రాత్రి ఎందుకు అరెస్ట్ చేశారు.? ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని అంబటి రాంబాబు ప్రశ్నించారు
By Medi Samrat Published on 12 Nov 2024 7:30 PM IST
కోహ్లీ టీమ్‌కు కోచింగ్ ఇచ్చాడు.. ఇప్పుడు సొంత జట్టును ఓడించేందుకు శ్రీలంక వెళ్లాడు..!
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మాత్రమే ఆడాడు.
By Medi Samrat Published on 12 Nov 2024 6:59 PM IST
కంగువా సినిమా ముందు ఉన్న టార్గెట్ ఎంతంటే.?
సినీ లవర్స్ కంగువా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 12 Nov 2024 6:47 PM IST
జనాలను గుద్దుతూ దూసుకెళ్లిన కారు.. 35 మంది మృతి
చైనాలోని జుహైలో సోమవారం సాయంత్రం స్పోర్ట్స్ సెంటర్ వెలుపల ఉన్న వ్యక్తుల గుంపుపైకి కారు దూసుకెళ్లడంతో 35 మంది మృతి చెందగా.. 43 మంది గాయపడ్డారు
By Medi Samrat Published on 12 Nov 2024 6:12 PM IST
భార్యను సంతోషపెట్టాలనుకుంటున్నారా..? ఈ అలవాట్లను ఈరోజే మార్చుకోండి..!
భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఈ సంబంధంలో ఇద్దరు వ్యక్తులు తమ జీవితమంతా కలిసి గడుపుతారు
By Medi Samrat Published on 12 Nov 2024 5:27 PM IST
రైతుల ముసుగులో కలెక్టర్‌పై దాడి చేశారు : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని పథకం ప్రకారం బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు
By Medi Samrat Published on 12 Nov 2024 4:48 PM IST
భారత్‌ను ప్రపంచానికి డ్రోన్ హబ్‌గా మార్చడమే లక్ష్యం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఢిల్లీ డిఫెన్స్ డైలాగ్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు.
By Medi Samrat Published on 12 Nov 2024 4:21 PM IST











