You Searched For "LatestNews"

Year Ender 2024 : ఆ ఇద్ద‌రు రెజ్లర్ల‌కు ఇది మ‌ర్చిపోలేని ఏడాది..!
Year Ender 2024 : ఆ ఇద్ద‌రు రెజ్లర్ల‌కు ఇది మ‌ర్చిపోలేని ఏడాది..!

ఈ ఏడాది జూలై-ఆగస్టులో నిర్వహించిన పారిస్ ఒలింపిక్స్‌లో చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి.

By Medi Samrat  Published on 17 Dec 2024 5:01 PM IST


మూసీపై మండ‌లిలో ఎమ్మెల్సీ కవిత ప్ర‌శ్న‌ల వ‌ర్షం
మూసీపై మండ‌లిలో ఎమ్మెల్సీ కవిత ప్ర‌శ్న‌ల వ‌ర్షం

శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నది విషయంలో డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.

By Kalasani Durgapraveen  Published on 17 Dec 2024 3:30 PM IST


జమిలీ బిల్లుకు టీడీపీ మద్దతు
జమిలీ బిల్లుకు టీడీపీ మద్దతు

జమిలి బిల్లుకు పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది.

By Kalasani Durgapraveen  Published on 17 Dec 2024 3:06 PM IST


రోహిత్ రిటైర్‌మెంట్ సంకేత‌మేనా ఇది..?
రోహిత్ 'రిటైర్‌మెంట్' సంకేత‌మేనా ఇది..?

ఇండియా క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో దీనికి...

By Kalasani Durgapraveen  Published on 17 Dec 2024 2:05 PM IST


ప్ర‌ముఖ సింగ‌ర్‌కు 10 రూపాయల జరిమానా విధించిన కోర్టు
ప్ర‌ముఖ సింగ‌ర్‌కు 10 రూపాయల జరిమానా విధించిన కోర్టు

ప్రముఖ నేపథ్య గాయకుడు ఉదిత్ నారాయణ్ ఝాకు సుపాల్ కుటుంబ న్యాయస్థానం 10 రూపాయల జరిమానా విధించింది.

By Kalasani Durgapraveen  Published on 17 Dec 2024 12:47 PM IST


ఇప్పటి వరకు ఏ పాకిస్తానీ ఎంపీ ఇంత ధైర్యం చేయ‌లేదు.. ప్రియాంకకు ప్రశంస‌లు
ఇప్పటి వరకు ఏ పాకిస్తానీ ఎంపీ ఇంత ధైర్యం చేయ‌లేదు.. ప్రియాంకకు ప్రశంస‌లు

పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాడటంపై ఇజ్రాయెల్ నుంచి పాకిస్థాన్ వరకు చర్చ జరుగుతోంది.

By Kalasani Durgapraveen  Published on 17 Dec 2024 11:53 AM IST


పోలీస్ స్టేషన్‌పై గ్రెనేడ్ దాడి
పోలీస్ స్టేషన్‌పై గ్రెనేడ్ దాడి

పంజాబ్ రాష్ట్రం అమృత్‌స‌ర్‌లోని ఇస్లామాబాద్ పోలీస్ స్టేషన్‌పై మంగళవారం తెల్లవారుజామున 3:10 గంటలకు ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరి పేలుడుకు పాల్పడ్డారు.

By Kalasani Durgapraveen  Published on 17 Dec 2024 10:51 AM IST


13 వేలకు పైగా క్లర్క్ పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తు చేసుకోండి
13 వేలకు పైగా క్లర్క్ పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తు చేసుకోండి

బ్యాంక్ ఉద్యోగం కోసం కలలు కంటున్న అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13 వేలకు పైగా క్లర్క్ (కస్టమర్ సపోర్ట్ &...

By Kalasani Durgapraveen  Published on 17 Dec 2024 10:21 AM IST


మంగళవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
మంగళవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

డిసెంబర్ 17, మంగళవారం నాడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కారణంగా హైదరాబాద్ నగరంలో సోమవారం నాడు సిటీ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.

By Medi Samrat  Published on 16 Dec 2024 9:15 PM IST


అక్క‌డి మందు ఇక్క‌డికి తీసుకొచ్చి అమ్ముతున్నారు.. 154 బాటిళ్లు స్వాధీనం..
అక్క‌డి మందు ఇక్క‌డికి తీసుకొచ్చి అమ్ముతున్నారు.. 154 బాటిళ్లు స్వాధీనం..

నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్‌డిపిఎల్)ని మధ్యప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న ఆరుగురిని తెలంగాణ పోలీసు ప్రత్యేక టాస్క్ ఫోర్స్...

By Medi Samrat  Published on 16 Dec 2024 8:45 PM IST


కోఠి విమెన్స్ కాలేజీ పేరు మార్పుకు బిల్లు
కోఠి విమెన్స్ కాలేజీ పేరు మార్పుకు బిల్లు

తెలంగాణ ప్రభుత్వం కోఠి మహిళా కళాశాలకు పేరు మార్చనుంది.

By Medi Samrat  Published on 16 Dec 2024 8:25 PM IST


నెరవేరిన‌ పిఠాపురం నియోజకవర్గ ప్రజల కల
నెరవేరిన‌ పిఠాపురం నియోజకవర్గ ప్రజల కల

పిఠాపురం నియోజకవర్గ ప్రజల కల నెరవేరింది.

By Medi Samrat  Published on 16 Dec 2024 7:48 PM IST


Share it