You Searched For "LatestNews"
దయచేసి పిలవండి.. మేము చెప్పేదీ వినండి: అసదుద్దీన్ ఒవైసీ
పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తూ నిజమైన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ...
By Medi Samrat Published on 24 April 2025 4:01 PM IST
పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఊరట
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.
By Medi Samrat Published on 24 April 2025 3:20 PM IST
నేను పాకిస్థానీ కాదు : ప్రభాస్ హీరోయిన్
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులు దేశ ప్రజలను దిగ్భ్రాంతిని కలిగించాయి.
By Medi Samrat Published on 24 April 2025 2:38 PM IST
అఘోరీ వైద్యపరీక్షలు పూర్తీ.. ఏ జైలుకు పంపారంటే?
అఘోరీ శ్రీనివాస్‌ను ఎట్టకేలకు జైలుకు తరలించారు. ఉమెన్ ట్రాన్స్ జెండర్ కావడంతో చంచల్ గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు.
By Medi Samrat Published on 24 April 2025 6:00 AM IST
కదిరిలో అన్నంత పని చేసిన టీడీపీ
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని టీడీపీ సొంతం చేసుకుంది.
By Medi Samrat Published on 23 April 2025 9:15 PM IST
బంగ్లాదేశ్ కు ఊహించని షాకిచ్చిన జింబాబ్వే
ఒకప్పుడు సంచలన విజయాలతో క్రికెట్ ప్రపంచంలో రాణించిన జింబాబ్వే జట్టు ఆ తర్వాత పలు కారణాలు, రాజకీయాల కారణంగా దాదాపుగా కనుమరుగైంది.
By Medi Samrat Published on 23 April 2025 8:51 PM IST
అలర్ట్ అయిన పాకిస్థాన్ ఆర్మీ.. సైనిక విమానాల మోహరింపు
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులు మరణించిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ సైన్యం అలర్ట్ అయింది.
By Medi Samrat Published on 23 April 2025 8:30 PM IST
ఆ రెండు ప్రసంగాలు.. కశ్మీర్ లో కుట్రకు కారణమా.?
పహల్గామ్ దాడికి కొన్ని రోజుల ముందు పాకిస్తాన్‌లో జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాలలో రెండు ప్రసంగాలు జరిగాయి.
By Medi Samrat Published on 23 April 2025 8:01 PM IST
అఘోరీ విషయంలో తలపట్టుకున్న జైలు అధికారులు
చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరీ విషయంలో సంగారెడ్డి జైలు అధికారులు తలలు పట్టుకున్నారు.
By Medi Samrat Published on 23 April 2025 7:41 PM IST
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. SRH బ్యాటింగ్ సంచలనాలు చూస్తామా.?
హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది.
By Medi Samrat Published on 23 April 2025 7:28 PM IST
వైసీపీ శాంతి ర్యాలీలు
పహల్గాం ఉగ్రదాడిని పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు ఖండించారు.
By Medi Samrat Published on 23 April 2025 6:55 PM IST
వారిని కాలగర్భంలో కలిపేస్తాం.. సీఎం చంద్రబాబు హెచ్చరిక
తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.
By Medi Samrat Published on 23 April 2025 6:09 PM IST











