You Searched For "LatestNews"
డ్రైవర్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం.. ఎంతోకాలంగా ఆయన దగ్గరే విధులు..
ముఖ్యమంత్రి వాహనశ్రేణిలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తోన్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మరణించారు
By Medi Samrat Published on 5 Feb 2025 2:24 PM IST
రేపే ఢిల్లీ ఎన్నికలు.. అత్యంత ధనిక అభ్యర్థులు వీరే..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరుగుతూ ఉండగా.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేస్తున్న...
By Medi Samrat Published on 4 Feb 2025 9:30 PM IST
ఆ క్రేజీ కాంబినేషన్‌ను మరోసారి సెట్ చేసిన బాలయ్య
టాలీవుడ్ నటుడు బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా వీరసింహారెడ్డి.
By Medi Samrat Published on 4 Feb 2025 9:15 PM IST
Viral Video : బావిలో పడ్డ పులి, అడవి పంది.. చివరికి ఏమైందంటే.?
ఒక పులి, అడవి పంది బావిలో పడిపోయాయి. అయితే ఆ సమయంలో పులి పందిని చంపడం కంటే తాను బతకడమే గొప్ప అనుకుని, పక్కనే అడవి పంది ఉన్నా ఏమీ చేయకుండా వదిలేసింది.
By Medi Samrat Published on 4 Feb 2025 8:45 PM IST
Video : ఆమె విగ్ లేకుండానే పెళ్లి సంబరం పూర్తీ చేసింది..!
ఒక వధువు తన పెళ్లి రోజున సహజమైన రూపంతో కనిపించడానికి ఇష్టపడింది.
By Medi Samrat Published on 4 Feb 2025 8:37 PM IST
Video : చర్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
ఫిబ్రవరి 4 సాయంత్రం హైదరాబాద్‌లోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 4 Feb 2025 8:16 PM IST
ఉగాది నుంచి పీ4 విధానం అమలు : సీఎం చంద్రబాబు
పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీ4 విధానాన్ని ఉగాది పండుగ నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
By Medi Samrat Published on 4 Feb 2025 8:02 PM IST
వన్డే జట్టులో లేకున్నా టీమ్‌తోనే ఉన్న మిస్టరీ స్పిన్నర్.. చోటిచ్చి షాకిచ్చిన బీసీసీఐ..!
భారత జట్టు గురువారం నుంచి ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది.
By Medi Samrat Published on 4 Feb 2025 6:47 PM IST
తీన్మార్ మల్లన్న పరిధి దాటి మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి : టీపీసీసీ చీఫ్
బీసీ కులగణన సర్వే చారిత్రాత్మకం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 4 Feb 2025 5:43 PM IST
ఎవరీ ఆకాశ్ బొబ్బ.? ఎలాన్ మస్క్ టీమ్‌లో భారత సంతతి యువ ఇంజనీర్
టెస్లా CEO ప్రస్తుతం US డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కి అధిపతిగా పనిచేస్తున్నారు.
By Medi Samrat Published on 4 Feb 2025 5:25 PM IST
గోవుల స్మగ్లర్లను నడిరోడ్డుపై కాల్చివేస్తాం.. మంత్రి వార్నింగ్..!
దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆవుల స్మగ్లింగ్ గురించి వార్తలు వింటున్నాం. స్థానిక యంత్రాంగాలు కూడా దీనిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ...
By Medi Samrat Published on 4 Feb 2025 5:05 PM IST
రూ.160 కోట్లు ఖర్చుచేసి.. ప్రతీ గ్రామంలో, తండాలో పకడ్బందీగా వివరాలు సేకరించాం
దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం లేదని.. దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉందని...
By Medi Samrat Published on 4 Feb 2025 4:29 PM IST