You Searched For "LatestNews"
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక ఆదేశాలు
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిగింది.
By Medi Samrat Published on 4 March 2025 5:21 PM IST
లండన్‌లో చదివాడు.. క్రిమినల్ సైకాలజీలో డిగ్రీ చేశాడు.. రూ.1128 కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ ముఠా నాయకుడు అతడు..!
ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ బట్టబయలైంది. ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 4 March 2025 4:41 PM IST
హత్య కేసులో ఒలింపిక్ పతక విజేతకు రెగ్యులర్ బెయిల్
హత్య కేసులో ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 4 March 2025 4:08 PM IST
'ట్రంప్.. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు..' అమెరికా అధ్యక్షుడికి కిమ్ సోదరి వార్నింగ్
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను బెదిరించారు.
By Medi Samrat Published on 4 March 2025 3:48 PM IST
మళ్లీ టాస్ ఓడిన టీమిండియా.. ఇరు జట్ల ప్లేయింగ్-11 వీరే..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది.
By Medi Samrat Published on 4 March 2025 2:30 PM IST
పెంచుకున్న పిల్లి చనిపోయింది.. మళ్లీ బతికి వస్తుందనే ఆశతో వేచి చూసి.. రాకపోవడంతో..
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లి చనిపోవడంతో కృంగిపోయింది.
By Medi Samrat Published on 2 March 2025 9:42 PM IST
Video : కేంద్ర మంత్రి కుమార్తెకు వేధింపులు.. కార్యకర్తలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి..
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో తన కుమార్తె, ఆమె స్నేహితులను కొంతమంది అబ్బాయిల బృందం వేధింపులకు గురిచేసినందుకు కేంద్ర యువజన...
By Medi Samrat Published on 2 March 2025 8:42 PM IST
మేనల్లుడిని అన్ని పదవుల్లో నుండి తీసేసిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 2 March 2025 7:45 PM IST
పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఓర్వ లేకపోతున్నారు : సీఎం రేవంత్
వనపర్తితో నాకు అనుబంధం ఉంది.. వనపర్తి నాకు చదువుతో పాటు సంస్కారాన్ని ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 2 March 2025 7:12 PM IST
మహిళలకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్
మహిళలకు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది.
By Medi Samrat Published on 2 March 2025 6:42 PM IST
ప్రేమకు అడ్డొస్తుందని యువతి తల్లిని నడి వీధిలో చంపబోయాడు..!
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారంలో ఓ యువతి వెంటపడి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్న యువకుడు ఆమె తల్లిని హత్య చేసేందుకు యత్నించాడు
By Medi Samrat Published on 2 March 2025 6:20 PM IST
ఆ తేదీని ఒప్పుకోని డిస్ట్రిబ్యూటర్లు.. MAD స్క్వేర్ రిలీజ్ డేట్ మార్పు
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'MAD స్క్వేర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
By Medi Samrat Published on 2 March 2025 6:05 PM IST