You Searched For "LatestNews"
అక్కినేని అఖిల్.. ఏజెంట్ వచ్చేస్తోంది.!
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది.
By Medi Samrat Published on 6 March 2025 5:28 PM IST
వల్లభనేని వంశీ.. అప్పటి వరకూ ఆగాల్సిందే
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది.
By Medi Samrat Published on 6 March 2025 4:39 PM IST
ఉగ్రవాది అరెస్ట్.. మహాకుంభ్‌లో అలజడి సృష్టించేందుకు వచ్చాడట..!
బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బికెఐ), ఐఎస్ఐ మాడ్యూల్‌కు చెందిన చురుకైన ఉగ్రవాది లాజరస్ మాసిహ్‌ను గురువారం ఉదయం యూపీ ఎస్‌టిఎఫ్, పంజాబ్ పోలీసుల సంయుక్త...
By Medi Samrat Published on 6 March 2025 4:14 PM IST
సింగర్‌ను పెళ్లాడిన బీజేపీ ఎంపీ
బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తమిళనాడు సింగర్ శివశ్రీ స్కందప్రసాద్‌ని పెళ్లాడారు.
By Medi Samrat Published on 6 March 2025 3:49 PM IST
గుడ్‌న్యూస్.. మార్చి 14న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హోలీ పండుగకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
By Medi Samrat Published on 6 March 2025 3:33 PM IST
ఎన్నో గిఫ్టులు ఇచ్చాం.. బీజేపీకి త్వరలోనే మరో గిఫ్ట్ ఇస్తాం
బండి సంజయ్ చేసిన రంజాన్ గిఫ్ట్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 6 March 2025 3:21 PM IST
Video : షమీ ఉపవాసం ఉండకుండా తప్పు చేసాడు
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ చేసిన వ్యాఖ్య వివాదం రేపింది.
By Medi Samrat Published on 6 March 2025 2:59 PM IST
ప్రొఫైల్ పిక్‌లో బయటపడ్డ ఆడపడుచు క్రూరత్వం.. మలక్ పేట శిరీష హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
మలక్ పేట శిరీష హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By Medi Samrat Published on 6 March 2025 2:35 PM IST
Video : రాహుల్‌ను కలిసి ఆ విషయాలు స్వయంగా వివరించేందుకు ఢిల్లీకి బయలుదేరిన జగ్గారెడ్డి
నేను ఎమ్మెల్సీ అడగడం లేదు.. అడగొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 6 March 2025 11:28 AM IST
మీ కల నెరవేర్చలేకపోతున్నాను.. క్షమించండి.. కోటాలో మరో MBBS విద్యార్థి ఆత్మహత్య
కోటాలో రోజురోజుకు ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్ధుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో ఆత్మహత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 6 March 2025 10:53 AM IST
నితీశ్‌ను రెండుసార్లు సీఎం చేశాను.. మీ నాన్నను ఆయనే ముఖ్యమంత్రి చేశారు
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో (బీహార్ ఎన్నికలు 2025) జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
By Medi Samrat Published on 6 March 2025 10:37 AM IST
Champions Trophy : మేము అలా చేయలేకపోయాం.. కివీస్‌పై ఓటమికి కారణాలు చెప్పిన దక్షిణాఫ్రికా కెప్టెన్
ఛాంపియన్స్ ట్రోఫీ రెండవ సెమీఫైనల్లో ఓటమిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా చాలా నిరాశ చెందాడు.
By Medi Samrat Published on 6 March 2025 9:10 AM IST