You Searched For "LatestNews"

సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ ల‌క్ష్యం
సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ ల‌క్ష్యం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి.

By Medi Samrat  Published on 12 April 2025 9:33 PM IST


మొరాయించిన వాట్సాప్
మొరాయించిన వాట్సాప్

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ శనివారం భారతదేశంలో మొరాయించింది.

By Medi Samrat  Published on 12 April 2025 9:07 PM IST


తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ విరాళం
తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ విరాళం

వైజాగ్ కు చెందిన మైత్రి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీనివాస రావు శనివారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు...

By Medi Samrat  Published on 12 April 2025 8:12 PM IST


గుజరాత్ జోరుకు బ్రేక్‌.. లక్నో హ్యాట్రిక్ విక్ట‌రీ
గుజరాత్ జోరుకు బ్రేక్‌.. లక్నో హ్యాట్రిక్ విక్ట‌రీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో 26వ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లక్నో జ‌ట్ల మ‌ధ్య‌ జరిగింది.

By Medi Samrat  Published on 12 April 2025 7:15 PM IST


Rain Alert : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. కుంభవృష్టికి కూడా అవకాశం
Rain Alert : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. కుంభవృష్టికి కూడా అవకాశం

ఏప్రిల్ 12 నుండి 14 వరకు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ అంచనా వేసింది.

By Medi Samrat  Published on 12 April 2025 6:25 PM IST


Suryapet : సర్పదోషం వదిలించుకోడానికి ఏడు నెలల పసికందును చంపిన త‌ల్లి.. కోర్టు సంచ‌ల‌న తీర్పు
Suryapet : సర్పదోషం వదిలించుకోడానికి ఏడు నెలల పసికందును చంపిన త‌ల్లి.. కోర్టు సంచ‌ల‌న తీర్పు

సూర్యాపేట జిల్లాలోని స్థానిక కోర్టు 32 ఏళ్ల మహిళకు మరణశిక్ష విధించింది.

By Medi Samrat  Published on 12 April 2025 5:36 PM IST


గర్ల్‌ఫ్రెండ్‌ను విడిచి ఉండలేక సూట్‌కేస్‌లో రూమ్‌కు తీసుకుని వెళ్లాలనుకున్నాడు..  ప్లాన్‌ బెడిసి కొట్టి..
గర్ల్‌ఫ్రెండ్‌ను విడిచి ఉండలేక సూట్‌కేస్‌లో రూమ్‌కు తీసుకుని వెళ్లాలనుకున్నాడు.. ప్లాన్‌ బెడిసి కొట్టి..

హర్యానాలోని సోనిపథ్‌లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి బాయ్స్ హాస్టల్‌లోకి సూట్‌కేస్‌లో తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకుని వెళ్లాలనుకుని...

By Medi Samrat  Published on 12 April 2025 4:48 PM IST


బొమ్మ తుపాకీతో బ్యాంకునే దోచేయాలనుకున్నాడు.. కానీ
బొమ్మ తుపాకీతో బ్యాంకునే దోచేయాలనుకున్నాడు.. కానీ

కోల్‌కతాలోని సర్వే పార్క్ ప్రాంతంలో 31 ఏళ్ల వ్యక్తి బొమ్మ తుపాకీని ఉపయోగించి బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు.

By Medi Samrat  Published on 12 April 2025 4:00 PM IST


తిరుమలలో అపచారం
తిరుమలలో అపచారం

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అపచారం చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on 12 April 2025 3:45 PM IST


పాకిస్థాన్‌లో భూకంపం.. జమ్మూ కశ్మీర్‌లో ప్రకంపనలు
పాకిస్థాన్‌లో భూకంపం.. జమ్మూ కశ్మీర్‌లో ప్రకంపనలు

ఏప్రిల్ 12, శనివారం మధ్యాహ్నం 1:00 గంటలకు పాకిస్తాన్‌ను భూకంపం తాకిన తర్వాత భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి.

By Medi Samrat  Published on 12 April 2025 3:21 PM IST


నెల్లూరు జిల్లాలో గ్యాస్ లీక్
నెల్లూరు జిల్లాలో గ్యాస్ లీక్

నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్ అయింది. టీపీగూడురు మండలం అనంతపురం గ్రామంలోని వాటర్ బేస్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on 12 April 2025 2:45 PM IST


పులి అన్నావ్.. ఎక్కడికి పోయావ్
పులి అన్నావ్.. ఎక్కడికి పోయావ్

అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదయింది.

By Medi Samrat  Published on 12 April 2025 2:19 PM IST


Share it