You Searched For "Kidnap"
హైదరాబాద్‌లో సినీ ఫక్కీలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం
హైదరాబాద్‌లో ఓ వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం రేపింది.
By Srikanth Gundamalla Published on 9 Jun 2024 6:46 PM IST
15 నెలల బిడ్డను చంపిన జంట.. ఆపై పోలీసులకు దొరకొద్దని కిడ్నాప్ నాటకం
ముంబైలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఓ జంట దారుణానికి ఒడిగట్టింది. 15 నెలల చిన్నారిని హత్య చేసి, ఆపై పసిబిడ్డను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు...
By అంజి Published on 26 May 2024 3:12 PM IST
మైనర్ బాలికను బంధించి.. ఏడుగురు సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికను ఏడుగురు వ్యక్తులు బందీగా ఉంచి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 7 May 2024 8:34 PM IST
మంచిర్యాలలో బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నం.. మహిళపై కేసు నమోదు
మహారాష్ట్రకు చెందిన బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఓ మహిళపై ఆదివారం రాత్రి మంచిర్యాలలో కేసు నమోదైంది.
By అంజి Published on 12 Feb 2024 12:02 PM IST
దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి 10 రోజుల నుంచి అత్యాచారం
దేశంలో నేరాలు నానాటికి పెరిగి పోతున్నాయి. ముఖ్యగా మహిళలకు రక్షణ లేకుండా పోయింది.
By Srikanth Gundamalla Published on 31 Dec 2023 12:19 PM IST
9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేసి
ఢిల్లీలోని స్వరూప్ నగర్‌లో బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 20 Dec 2023 8:00 AM IST
బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్.. 20 రోజుల పాటు.. ఇద్దరు మహిళలు కూడా..
19 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఐదుగురు వ్యక్తులు 20 రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు సోమవారం తెలిపారు.
By అంజి Published on 30 Oct 2023 12:15 PM IST
ఏలూరులో సుపారీ గ్యాంగ్ హల్ చల్.. వ్యాపారిని కిడ్నాప్ చేసి..
ఏలూరు నగరంలో ఓ సుపారీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి.. పిస్టళ్లతో బెదిరించి భయభ్రాంతులకు గురిచేసింది.
By అంజి Published on 4 Oct 2023 12:59 PM IST
సికింద్రాబాద్‌లో కిడ్నాప్ అయిన బాలుడు సురక్షితం
నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి బాలుడు కిడ్నాప్‌కు గురైన ఘటన మరువక ముందే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మరో కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 30 Sept 2023 11:46 AM IST
మణిపూర్‌లో దారుణం.. సెలవుపై వచ్చిన సైనికుడిని కిడ్నాప్ చేసి హత్య
మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో ఓ ఆర్మీ సైనికుడిని అతని ఇంటి నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు.
By అంజి Published on 18 Sept 2023 6:31 AM IST
బాలికను కత్తితో పొడిచి మాజీ లవర్.. కిడ్నాప్ చేసి ఆపై..
కర్ణాటకలోని రామనగరలో 17 ఏళ్ల బాలికను ఆమె మాజీ ప్రియుడు కత్తితో పొడిచి, అపహరించి, ఆపై ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
By అంజి Published on 29 Aug 2023 6:22 AM IST
హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర నాయకుడి కిడ్నాప్ కలకలం
హైదరాబాద్‌లోని అల్వాల్‌లో తెలంగాణ బీజేపీ నాయకుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది.
By Srikanth Gundamalla Published on 14 July 2023 12:06 PM IST