You Searched For "kerala"
Kerala: ఆస్పత్రి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వ్యక్తి.. 2 రోజుల పాటు అందులోనే..
తిరువనంతపురంలోని ఓ ఆసుపత్రిలో గత రెండు రోజులుగా చిక్కుకుపోయిన 59 ఏళ్ల వ్యక్తిని సోమవారం నాడు రక్షించారు.
By అంజి Published on 15 July 2024 2:30 PM IST
గుడ్‌న్యూస్.. శబరిమల యాత్రికులకు బీమా!
శబరిమల ఆలయాన్ని సందర్శించే భక్తులకు బీమా కవరేజీని ప్రారంభించాలన్న ట్రావెన్‌కోర్ట్ దేవస్థానం బోర్డు ప్రణాళికకు బీమా సంస్థల నుంచి సానుకూల స్పందన...
By అంజి Published on 8 July 2024 2:43 PM IST
కలకలం.. మెదడును తినే అమీబా ఇన్ఫెక్షన్తో బాలుడి మృతి
అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌తో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల బాలుడు కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు.
By అంజి Published on 4 July 2024 11:09 AM IST
కేరళ రాష్ట్రానికి కొత్త పేరు.. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం
కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 25 Jun 2024 9:00 AM IST
నటి సన్నీ లియోన్ ప్రదర్మనకు.. కేరళ యూనివర్సిటీ వీసీ నిరాకరణ
నటి సన్నీలియోన్‌కు కేరళ యూనివర్సిటీలో ప్రదర్శన ఇవ్వడానికి వీసీ నిరాకరించారు.
By అంజి Published on 13 Jun 2024 11:08 AM IST
Video: బస్సులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
కేరళలోని త్రిసూర్‌లో మలప్పురం జిల్లాకు చెందిన 37 ఏళ్ల మహిళ కేఎస్ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
By అంజి Published on 31 May 2024 12:30 PM IST
స్కూల్ పిల్లల టెక్ట్స్ బుక్స్ లో ఇకపై వాటి గురించి కూడా..!
రోజుకో టెక్నాలజీ పురుడు పోసుకుంటూ ఉండగా పిల్లలకు సరైన చదువు అందించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే టెక్నాలజీతో పిల్లలు పోరాడడం చాలా ముఖ్యం.
By Medi Samrat Published on 30 May 2024 2:47 PM IST
ఇవాళే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు..!
ఇక నైరుతి రుతుపవనాలు గురువారమే కేరళను తాకుతాయని భారత వాతావరణ కేంద్రం తాజాగా అంచనా వేస్తోంది.
By Srikanth Gundamalla Published on 30 May 2024 7:17 AM IST
విషాదాన్ని నింపిన మండి బిర్యానీ, మహిళ మృతి.. మరో 178 మందికి..
బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు.
By Srikanth Gundamalla Published on 29 May 2024 7:13 AM IST
కేరళలో గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న హైదరాబాదీలకు ఏమైందంటే.?
హైదరాబాద్‌కు చెందిన నలుగురు సభ్యులతో కూడిన బృందం గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని ఊహించని ప్రమాదంలో పడింది.
By M.S.R Published on 25 May 2024 12:15 PM IST
మెదడును తినే అమీబా ఇన్ఫెక్షన్తో.. ఐదేళ్ల బాలిక మృతి
అమీబా వల్ల కలిగే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ అయిన అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌తో బాధపడుతున్న ఐదేళ్ల బాలిక మంగళవారం మరణించింది.
By అంజి Published on 21 May 2024 2:01 PM IST
Kerala: హైపటైటిస్-ఎ వైరస్ కలవరం, 12 మంది మృతి
కేరళలో హైపటైటిస్-ఎ వైరస్ కలవరం సృష్టిస్తోంది.
By Srikanth Gundamalla Published on 16 May 2024 2:50 PM IST